రచయిత్రులకు విజ్ఞప్తి:

*‘విహంగ’  మీ రచనలకి  ఆహ్వానం పలుకుతోంది. చక్కని శైలితో ,కొత్తదనం తో,విశాల భావాలతో ,

మహిళల మానసిక వికాసానికి,మహిళల సమస్యలపై  … రచనలను   మీరు మాకు పంపవచ్చు.

*కథ, కవిత ,గేయం ,వ్యాసం,పాటలు, సమీక్షలు ,కార్టూన్లు,జోక్స్,వింతలు-విశేషాలు,పజిల్స్,

జనరల్‍నాలెడ్జ్,మొదలైనవి ఆహ్వానిస్తున్నాం.కొత్తగా రాసేవారికి ప్రోత్సాహం  వుంటుంది.

* విహంగలో మీ రచనలు ప్రచురించాక 15 రోజుల వరకు మీ సొంత బ్లాగులలో,లేదా సైట్ల లో పెట్టుకో రాదు.

అయితే ప్రచురించిన వెంటనే విహంగ లోని మీ రచనల లింక్ ని పెట్టుకొని ,15 రోజుల తర్వాతే పూర్తి రచనని మీ సైట్ల లో పోస్ట్ చేసుకోవచ్చు.

*మీ  రచనలను యునికోడ్ లో గౌతమి ఫాంట్ ని ఉపయోగించి  వర్డ్ లో టైప్ చేసి  పంపవచ్చు.

అక్షరమాల,లేఖిని,బరహ వంటి సాఫ్ట్ వేర్ లను ఉపయోగించి లేదా నేరుగా మీ జి మెయిల్ లో

తెలుగుఎనేబుల్ చేసి  అక్కడే టైపు చేసి కూడా పంపవచ్చు.

*దయచేసి పి.డి.ఎఫ్ రూపం లో గానీ, అను ఫాంట్లు ఉపయోగించి  కానీ  రాయబడిన

తెలుగు రచనలను  పంపవద్దు.

వాటిని తిరిగి టైపు చెయ్యాల్సి వస్తుంది  కాబట్టి సహకరించండి.

*మీ అమూల్యమైన సలహాలను,సూచనలను  తెలియజేయండి.

*మీ రచనలు పంపవలిసిన  చిరునామా: editor.vihanga@gmail.com