సంపాదకీయం
తెలుగు సాహిత్యానికి , స్త్రీలకి, స్త్రీ ల మనోభావాలకీ అవినాభావ సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. మనువు నుంచి మన కాలపు కంప్యూటర్ యుగం దాకా ఎన్నో మార్పులొచ్చాయి. భవిష్యత్తులో ఇంకా వస్తాయి. ఏ మార్పయినా కాలానికి అనుగుణంగానూ ,సమాజానికి అనుకూలంగానూ వుండాలి. మనువు స్త్రీలను శాసించినట్టు శాసిస్తే ఇప్పుడెవరూ ఒప్పుకోరు.ఏ జీవికైనా స్వేచ్ఛ అవసరం. … Continue reading →