↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం

Monthly Archives: January 2025

Post navigation

← Older posts

విహంగ జనవరి 2025 సంచికకి స్వాగతం !

avatarPosted on January 31, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

ముఖ చిత్రం : అరసి శ్రీ సంపాదకీయం అరసి శ్రీ కథలు సింగర కొండ – పి.రాజ్య లక్ష్మి నా కథ-2 – చదువు కథ – డా.బోంద్యాలు బానోత్(భరత్) కవితలు బరి పాదాలు – కొలిపాక.శోభారాణి ఇంకాస్త సంతృప్తిగా జీవిద్దాం! – విజయభాను కోటేమీమాంస – గిరి ప్రసాద్ చెలమల్లు మనతో మనం – భోజన్న … Continue reading →

Posted in సంచికలు | Tagged అంగులూరి అంజనీదేవి, అరణ్యం, అరసిశ్రీ, కవితలు, గబ్బిట దుర్గాప్రసాద్, ధారావాహికలు, మానస ఎండ్లూరి వెంకట్ కట్టూరి, విహంగ కవితలు, విహంగ ధారావాహికలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

ఎర్ర మల్లెలు ఒక వన్ సైడ్ స్టోరీ.-శృంగవరపు రచన

avatarPosted on January 1, 2025 by vihangapatrikaJanuary 2, 2025  

2020 నుండి తెలుగు సాహిత్యంలో ఏ మాత్రం సంకోచించకుండా తమ చుట్టూ ఉన్న సమస్యలను, ఎవరూ చర్చించడానికి ఇష్టపడటానికి ఉన్న అంశాల గురించి గట్టిగా ప్రశ్నిస్తూ రాస్తున్న కథలు, నవలలు వస్తూ ఉన్నాయి. ఈ తరం రచయితల్లో ఆ తెగువ, సమకాలీన సమాజ చిత్రణ పట్ల ఉన్న స్పష్టత, భాషా శైలి విషయంలో చేస్తున్న ప్రయోగాలు … Continue reading →

Posted in పుస్తక సమీక్షలు | Tagged అరణ్యం, ధారావాహికలు, పుస్తక సమీక్షలు, విహంగ సాహిత్యం, వ్యాసాలు, సంచికలు | Leave a reply

నాతో కాసేపు మాట్లాడవూ! (కవిత)-పంపోతు నాగేశ్వరరావు

avatarPosted on January 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

రవికిరణాల సెగలకు ఇసుకనేలలో అడుగెట్టి పాదం మండే తరుణంలో కాసేపు నా పంచన నిలువవూ.! నా ఛాయచే చల్లబడిన మట్టిని నీ పాదాలకంటిస్తాను బొబ్బంటిన అరికాలకు సైబాల్ రాసే అమ్మలా. కాసేపు నా నీడలో ఉండవూ వేసవిలో నీ మూర్ధాన అమ్మ చెంగు అడ్డుపెట్టినట్టు నా విశాల కొమ్మలతో నీడనిస్తాను కాసేపు నా ఒడిలో నిద్రపోవూ.! … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, జనవరి కవితలు, నానీలు, ప్రతినెల కవితలు, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, సంచికలు, హైకులు | Leave a reply

మనతో మనం (కవిత)- భోజన్న తాటికాయల

avatarPosted on January 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

మనను మనం కొత్తగా నిర్మించుకుందాంఎన్నో మనతో ఉంటాయిఎన్నో మన నుండి పోతాయిఎప్పుడూ మనం ఒకటి మర్చిపోతముఏదో వచ్చి ఆనందానికి గురి చేస్తుందనిగత కాలము మేలు వచ్చు కాలము కంటెన్నన్నయ చెప్పిన మాటే వేదం…వచ్చే కాలాన్ని సుందరంగా ఊహించుకుంటాంగడిచిన కాలాన్ని భూతంలా తరిమికొడతాంగడపబోయే కాలాన్ని పట్టికలుగా రూపొందిస్తాంమారాలంటూ, మార్చాలంటూ కొత్త కొత్త సూక్తులు ఇస్తాంఒకటో రెండో రెండు, … Continue reading →

Posted in కవితలు | Tagged bhojanna, కవితలు, జనవరి కవితలు, తాటికాయల భోజన్న, నానీలు, ప్రతినెల కవితలు, భోజన్న, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, సంచికలు, హైకులు | Leave a reply

సంతకత్వం -(కవిత)- కట్టా వేణు

avatarPosted on January 1, 2025 by vihangapatrikaJanuary 1, 2025 1

సంతకమంటే..నీ అస్తిత్వంనీదైన తత్వం ఒక సంతకం తేలిగ్గా కనిపించొచ్చుఇంకోటి ఓ చిక్కు ప్రశ్నలా!అచ్చు మనిషి అంతరంగం లానే! ఒకరి సంతకం మరొకరికి పిచ్చి గీతేకానీ అది చేసిన వారికే తెలుసుఏ మలుపులో ఏం దాగుందో!?అదీ ఓ అంతు చిక్కని మానవ ప్రవర్తన! వేయి మంది ఏక నామధేయుల సంతకాలు సైతంవేయి రకాలుగా ఉంటాయిపేర్లు ఒకటేనేమోతీర్లు ఒకటవ్వాలని … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, జనవరి కవితలు, నానీలు, ప్రతినెల కవితలు, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, సంచికలు, హైకులు | 1 Reply

సింగర కొండ(కథ) – పి.రాజ్య లక్ష్మి ,

avatarPosted on January 1, 2025 by vihangapatrikaJanuary 1, 2025  

సింగర కొండ తిర్నాల  జనంతో కిటకిట లాడుతా ఉంది.కాలు తీసి కాలు వేయాలంటే కనాకష్టంగా ఉంది .ఇంత మందిలో  సుశీలక్కను ఎక్కడని వెతకాలి. పొద్దుపొద్దున్నే పోను చేసి  తిర్నాలకు పోతున్నాను .స్వామికి మొక్కుకొనీ నా దారి నేను చూసుకుంటా .ఇక నేను ఈ బతుకు ఈదలేను. చిన్నదాన్ని కాస్త కనిపెట్టుకో  అని పోను స్విచ్ ఆఫ్ … Continue reading →

Posted in కథలు | Tagged అంతర్జాల సాహిత్య కథలు, కథలు, కథా సాహిత్యం, జనవరి కథలు, తొలితెలుగు అంతర్జాల మహిళా పత్రిక. మానస ఎండ్లూరి, భారతి, మహిళా కథలు, మానస, విజయభాను కోటే, విహంగ కథలు, విహంగ కథాసాహిత్యం, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

మీమాంస (కవిత) గిరి ప్రసాద్ చెలమల్లు 

avatarPosted on January 1, 2025 by vihangapatrikaJanuary 1, 2025  

రాలుతున్న కన్నీటి చుక్క వెనుక  దాగి ఉన్న కల్లోల మేఘాలెన్నో! గూడు కట్టుకున్న యుద్ధ మేఘాలెన్నో! కిటికీ ఆవల  రెక్కల ఈవల  మధ్యలో ఊచలు  చూపు లో చత్వారం లేదు  కమ్ముకున్న చీకటి లో ఓ వెలుగు రేఖ కై నిరీక్షణ  ఎన్ని కలత నిద్రల్లో  ఎన్ని సార్లు పలవరించావో  హృదయ ఘోషలెన్నో  నాలుగు గోడలను … Continue reading →

Posted in కవితలు | Tagged 2025 కవితలు, కవిత విహంగ, కవితలు, గిరిప్రసాద్, చేలమల్లు, జనవరి విహంగ కవితలు, విహంగ కవితలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

ఓ వలస జీవి (కవిత ) పాలేటి శ్రావణ్ కుమార్

avatarPosted on January 1, 2025 by vihangapatrikaJanuary 1, 2025  

కుటుంబమెక్కడుందోయ్ ఓ వలస జీవి నీ కుటుంబమెక్కడుందోయ్బియ్యపు మెతుకు దూరమై, రొట్టె పెంకులకి ఎదురుచూస్తివాగొంగడి మరచి వచ్చి, చలితో సోపతి చేసి ముచ్చటిస్తివాసరియైన నిద్రలేకమేలుకువలో తలిస్తివా కుటుంబం ఎట్లున్నదనిలేక తీరిక లేదనుకుంటివా కుటుంబమెక్కడుందోయ్ ఓ వలస జీవి నీ కుటుంబమెక్కడుందోయ్ఉత్తరాల కాలం కాదని తెలుసుచరవాణి ముచ్చట్లు ఎంత తెలుపగలవునీ మదిలో దాగిన ప్రేమమస్తకమున మెదిలే ఆలోచనరెండింటిని … Continue reading →

Posted in కవితలు | Tagged 2025 విహంగ కవితలు, కవితలు, జనవరి విహంగ సాహిత్యం, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ ధారావాహికలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

అరణ్యం 2 – బంగారుపోగులు – దేవనపల్లి వీణావాణి

avatarPosted on January 1, 2025 by vihangapatrikaJanuary 1, 2025  

పగలు పెరిగే కాలం వచ్చేసింది. సూర్యుడు మకారరాశిలోకి ప్రవేశించి వారం దాటింది. రెపరేపలాడే జాతీయజెండాకు వందనం సమర్పించి ఆ వేడుకకు హాజరైన అందరినీ పలుకరించి వచ్చేవేళకి మధ్యాహ్నం దాటింది. రెండునెళ్లక్రితం  జరిగిన రోడ్డు ప్రమాదం ,తదనంతరం తప్పనిసరియై  తీసుకున్న విశ్రాంతి సమయం  తర్వాత కార్యాలయానికి తిరగిరావడం   ఇప్పుడే కుదిరింది. కారులో వస్తుండగా వెనుకనుంచి వస్తున్న లారీ … Continue reading →

Posted in అరణ్యం, శీర్షికలు | Tagged అరణ్యం, అరణ్యం 2, దేవనపల్లి వీణా వాణి, ధారావాహికలు, బంగారు పోకలు, విహంగ ధారావాహికలు, విహంగ సాహిత్యం, సంచికలు, సూర్యుడు | Leave a reply

బరి పాదాలు (కవిత) – కొలిపాక.శోభారాణి

avatarPosted on January 1, 2025 by vihangapatrikaJanuary 27, 2025  

పసి గుడ్డుగా ఉండిఎదపై మర్దన చేసినచిన్ని పాదాల స్పర్శతోగుండెలోతుల్లో పొంగినసంతోషపు అల ఎగిసిఅనంతమై నిలువెల్లాతడిపిన తడిపేసిన తడి క్రమేణా మొగ్గనుండి పువ్వుగా మారే క్రమంలో తీర్చిదిద్దినట్టు పొందికగా ఆకృతి దాలుస్తున్న.. పరంపర చిన్నిపాదాలకి వెండిపట్టీలుపెట్టిపడ్డ సంబురం అంతా ఇంతాకాక దోసిల్లలో నిండి ఇల్లంతాముంచెత్తింది గల్లు..గల్లున నడిచి వస్తుంటే ప్రాణం లేచివచ్చి మంజులంగా చెవినిచేరేది మొగ్గై,పువ్వై ఇంద్రధనస్సు … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలుజనవరి 2025, కొలిపాక శోభారాణి, పసిగుడ్డు, పాదాల స్పర్శ, బరిపాదాలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

Post navigation

← Older posts

Recent Posts

  • భావి భారత పౌరులం(కవిత )- మెరుగు హర్షిత
  • దశావతారం (కవిత) -జోసెఫ్.K.
  • జ్ఞాపకం – 106 – అంగులూరి అంజనీదేవి
  • “ప్రబంధ వాఙ్మయము – సాహిత్యనుశీలనం జాతీయ సదస్సు “
  • ” జానపదసాహిత్యం – పునర్మూల్యాంకనం జాతీయ అంతర్జాల సదస్సు”

Recent Comments

  1. Bangarraju.Elipe on భారతదేశంలో వలస కార్మిక స్త్రీలు(సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే
  2. Vijaya Bhanu Kote on భారతదేశంలో వలస కార్మిక స్త్రీలు(సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే
  3. Vijaya Bhanu Kote on అంతర్వీక్షణం – 1 (ఆత్మ కథ) -విజయభాను కోటే
  4. Roopini on అంతర్వీక్షణం – 1 (ఆత్మ కథ) -విజయభాను కోటే
  5. Dr.D.Prakash on సంతకత్వం -(కవిత)- కట్టా వేణు

Archives

  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • March 2023
  • November 2011

Categories

  • అరణ్యం
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑