↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం

Monthly Archives: February 2025

Post navigation

← Older posts

విహంగ ఫిబ్రవరి 2025 సంచికకి స్వాగతం !

avatarPosted on February 28, 2025 by vihangapatrikaMarch 1, 2025  

ముఖ చిత్రం : అరసి శ్రీ సంపాదకీయం అరసి శ్రీ కథలు “సిర్నవ్వు” – డా. మజ్జి భారతి నా కథ-3 -సర్కారు తుమ్మ ముల్లు’– డా.బోంద్యాలు బానోత్(భరత్)   కవితలు మౌఢ్యం – గిరి ప్రసాద్ చెలమల్లు  మా యవ్వ ప్రేమ! – బాలాజీ పోతుల కాల పరీక్ష – చందలూరి నారాయణరావు మాతృభాషా ప్రియులరా … Continue reading →

Posted in సంచికలు | Tagged విహంగ కథలు, విహంగ కవితలు, విహంగ ధారావాహికలు, విహంగ సంచిక, వ్యాసాలు, సంచికలు, సాహిత్య సమావేశాలు | Leave a reply

మాతృభాషా ప్రియులారా(కవిత)-వెంకటేశ్వరరావు కట్టూరి

avatarPosted on February 2, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

అయ్యలారా!తెలుగుజాతి బిడ్డలారా!!మాతృభాషా ప్రియులారాఘనతవహించిన పెద్దలారాబహుభాషాకోవిధులరాతెలివెన్నెల వెలుగులోగోదారి గట్టుపైమారే కాలానికి మార్గదర్శి లా ఉంటాననుకున్నా కానీ‘నిత్య గాయాల నెలవంక’లామారింది నా తెలుగునా ‘నెత్తి మీది యినుప గమేళం’లాఆంగ్లమాధ్యమాన్నిఅందలమెక్కిస్తూఉంటేఆదికవితగా అందరినోటాజీవనదిలా అలరారే నేనుమండు వేసవిలో ముడుచుకున్నగోదారిలా మార్చారు నన్నునా కలల రాజ్యానికిస్వప్నదేశ వసంతానివి నువ్వుఅలల తాకిడికిలోమెరిసే ముత్యపు చిప్పవినువ్వో రత్నానివని పరదేశీయులువేనోళ్లా కొనియాడుతుంటేకృష్ణమ్మలా ఉప్పొంగిపోయాజలతరంగిణిలా ఉర్రూతలూగిపోయాకానీ ఈ నవతరం‘సుందర్ … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, మాతృభాష కవిత, విహంగ కవితలు, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, సంచికలు | Leave a reply

జ్ఞాపకం – 103 – అంగులూరి అంజనీదేవి

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

సంలేఖ బాధ ఇంకా పెరిగింది. ఆమె దాన్ని దిగమింగి ఏదో మాట్లాడబోయేలోపలే దిలీప్ మాట్లాడాడు. “లేఖగారు! మనం ప్రేమించినవాళ్లకంటే మనల్ని ప్రేమించినవాళ్ల దగ్గర మన జీవితం బావుంటుందంటారు. అది ఎంతవరకు సరియైనదో నాకు తెలియదు. కానీ మీకు జయంత్ అంటే ప్రాణం. అతన్ని మీరు భరిస్తారు. ఆ నమ్మకం నాకుంది. కానీ మీకూ ఫీలింగ్స్, ఎమోషన్స్ … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి అంజనీదేవి, జ్ఞాపకం, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

సర్కారు తుమ్మ ముల్లు’-కథ-3-డా.బోంద్యాలు బానోత్(భరత్)

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

కుడి కాలుకు సర్కారు తుమ్మ ముల్లు స్లీపర్ చెప్పుల‌నుండి దిగీ అరికాల్లో ఇరిగింది. అది మూలవాసాకు మొలగొడితే ఎట్లా నైతే అతుక్కొనుంటదో, అదేవిధంగా ఉంది. నా అరికాలు గండాన‌, ఎనభై శాతం అరిగిన ఈ స్లీపర్ చెప్పును, నా అరికాలుకేసి కదలకుండా, ఏసుక్రీస్తును సిలువేసినట్లూ ఉన్నది. ఆ నొప్పి భరించలేక ఎక్కెక్కి ఏడుస్తుంటే, ఆ ఏడుపు … Continue reading →

Posted in కథలు | Tagged ఆత్మకథలు, కథలు, కథాసాహిత్యం, ధారావాహికలు, విహంగ కథలు, విహంగ ధారావాహికలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

   కాల పరీక్ష(కవిత)-చందలూరి నారాయణరావు

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

కాలంలిపి లేని భాషలో మాట్లాడినాఅర్దం చేసుకోవాలి.. రూపం లేని అందాన్ని చెక్కిముఖం చాటేసినాస్వీకరించాలి. వెంట్రుకతో పర్వతాన్నిఎక్కించే ప్రేమనుకొలిచి తరించాలి. దేహాన్ని సాదివెలిగించుకున్న చెమట దీపాన్నిఆర్పినా భరించాలి. చిల్లరతో కట్టిన కోటలోలంకె బిందెలు మొలిస్తేరహస్యాన్ని గౌరవించాలి. గుండెను చిలికితోడిన కన్నీటితోదప్పిక తీర్చుకోవడం నేర్చుకోవాలి. బాధల కొలిమిలోకాల్చిన అక్షరాలను నాలుకపైలిఖిస్తున్నా ఓర్చుకోవాలి. కాలంతన ఆకలికి మనిషి సుఖాల్నినంజుతున్నా మౌనం … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, విహంగ కవితలు, విహంగ ధారావాహికలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

మా యవ్వ ప్రేమ!(కవిత)-బాలాజీ పోతుల

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

మా యవ్వ ఓ పిచ్చిది   మా ఆకలిని తన ఆకలి అనుకుంటది   మా అయ్యెన్ని తిట్టినా ఓపుతది గానీ,   మమ్మల్నోమాటంటే కయ్యానికి దిగుతది.   మా యవ్వకి మా కడుపు మీదే యావ!   ఏ రోజన్నా అన్నమో, రొట్టో లేక కూరో తక్కవడితే,   ఆ పూట – మేము తింటే మా యవ్వ కడుపు నిండుతది.   నిజంగా … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, ధారావాహికలు, బాలాజీ పోతుల, విహంగ కవితలు, విహంగ ధారావాహికలు, సంచికలు | Leave a reply

భారతదేశంలో వలస కార్మిక స్త్రీలు(సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025 2

వలస కార్మికులు అనే పదానికి ఏకరీతి నిర్వచనం లేదు. కానీ సంప్రదాయ మరియు చట్టపరమైన నిబంధనలు కొంత స్పష్టతను అందిస్తాయి. వలస కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణపై అంతర్జాతీయ సమావేశం, 1990 ప్రకారం.  వలస కార్మికులని వారు జాతీయులు కాని స్థితిలో వేతనం పొందే కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న వ్యక్తులుగా నిర్వచిస్తుంది. … Continue reading →

Posted in శీర్షికలు | Tagged కార్మిక స్త్రీలు, బంగార్రాజు ఎలిపే, రాజు, వలస కార్మికులు, విహంగ వ్యాసాలు, విహంగ సాహిత్యం, సమకాలీనం, స్త్రీలు | 2 Replies

అంతర్వీక్షణం – 1 (ఆత్మ కథ) -విజయభాను కోటే

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025 2

ఏమైనా సాధిస్తే రాయాలా?గొప్ప కథ నీదైతేనే రాయాలా?రాసేది ఎందుకు?అందరూ చదవడానికి!అనుభవాల ప్రవాహానికి ఉన్న అడ్డుకట్టను తెంచడానికి!!ఎన్నయినా చెప్పు..ఏమైనా చెప్పు..కథ గొప్పగా ఉంటేనే ఎవరైనా చదివేది!!!! నీ గురించి రాస్తే దాన్ని కథంటారా?ఆత్మకథ అంటారు.బావుంది!ఆత్మకథలో నువ్వు మాత్రమే ఉంటావా?లేదు! లేదు! లెక్కలేనంత మంది జనాలు ఉంటారు.. ఇంకా.. ఎన్నో సన్నివేశాలు.. రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ప్రాపంచిక సమకాలీన … Continue reading →

Posted in శీర్షికలు | Tagged అంతర్వీక్షణం, ఆత్మకథ, కవితలు, ధారావాహికలు, విజయభాను కోటే, విహంగ ఆత్మకథలు, విహంగ సాజిత్యం, విహంగ సాహిత్యం, సంచికలు | 2 Replies

“సిర్నవ్వు” (కథ)-డా. మజ్జి భారతి

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

“ఆ సూపేటి? మాడిసి మసి సేసేద్దామనే! కాలు సెయ్యి పడిపోయినా, గోరోజనానికేవీ తక్కువనేదు. యేదో నాను మంచిదాయిని గాబట్టి, యీమాత్రమయినా సేత్తన్నాను. అదే యింకొకర్తయితే, యిన్నాళ్ళూ నువ్వు సేసిన పనులకి, యీపాటికి నిన్నీడ్సి బయిటికి తోస్సేది. పైన దేవుడ్నేడా! సూడ్డా! నాలుగు డబ్బులు కళ్ళ సూసామని, కళ్ళు నెత్తినెట్టుకుంటే యిలగె ఔతాది మరి. యేమ్మిడిసిపడ్డావే! ఒళ్ళు, … Continue reading →

Posted in కథలు | Tagged 2025 కథలు, కథలు, మజ్జి భారతి, విహంగ కథలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

మౌఢ్యం (కవుత) గిరి ప్రసాద్ చెలమల్లు 

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

అక్షరాలు దిద్దించిన చేతులను  కాళ్ళు మొక్కమంది విద్యార్థి పైత్యం  అబద్ధం చక్కర్లు కొట్టింది  సోషల్ మీడియా వెర్రి తలలేసి  భిక్షాటన తో కొవ్వెక్కి  ఉపాధ్యాయుడి ని దోషి ని చేసింది  నల్లబట్టల్లో దాచుకున్న సనాతనం  ఉరిమింది  క్రమశిక్షణ నేర్పిన గురువు నే  మోకరిల్లమంది  సంఘాన్ని రాజ్యం శాసించక పోతే  పెట్రేగే మూకలు  పెచ్చరిల్లిపోతాయి  అది ఏ … Continue reading →

Posted in కవితలు | Leave a reply

Post navigation

← Older posts

Recent Posts

  • జ్ఞాపకం – 107 – అంగులూరి అంజనీదేవి
  • తట్టి లేపాల్సిందే(కవిత )– పాలేటి శ్రావణ్ కుమార్
  • “శిలాఫలకం”గా రాసిన అక్షర కవిత్వం(పుస్తక సమీక్ష )- అలౌకిక
  • భారతదేశానికి చారిత్రాత్మక విజయం – ( సమకాలీనం) -బంగార్రాజు ఎలిపే
  • నా కథ-5 – రాత్రి బడి (2) — డా.బోంద్యాలు బానోత్(భరత్)

Recent Comments

  1. Bangarraju.Elipe on భారతదేశంలో వలస కార్మిక స్త్రీలు(సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే
  2. Vijaya Bhanu Kote on భారతదేశంలో వలస కార్మిక స్త్రీలు(సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే
  3. Vijaya Bhanu Kote on అంతర్వీక్షణం – 1 (ఆత్మ కథ) -విజయభాను కోటే
  4. Roopini on అంతర్వీక్షణం – 1 (ఆత్మ కథ) -విజయభాను కోటే
  5. Dr.D.Prakash on సంతకత్వం -(కవిత)- కట్టా వేణు

Archives

  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • March 2023
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑