నా కథ-14 — డా.బోంద్యాలు బానోత్(భరత్)
అది 1994 ఏప్రిల్ నెల. పదవతరగతి పరీక్షలు బాగానే రాశాను. మా ‘ఏపిఆర్ ఎస్’ (బాలుర) ఆకులవారి ఘనపురం గురుకుల పాఠశాలలో, ఫేర్ వెల్ పార్టీ కూడా అయి పోయింది. ఈ సారి బస్ చార్జీలు ఇంటికి పోవడాని మాత్రమే ఇచ్చారు. దానికి అర్థం ‘ పదవ తరగతి వరకూ … Continue reading →
