అరణ్యం 2 – కొండమల్లెలు – వీణావాణి దేవనపల్లి
నేనున్నది చాలా చిన్న గది కనుక , ఎండవేడి భరించరానిదై పోయింది.నీళ్లకు కష్టం లేదు కానీ మంచి నీళ్లకు కష్టం. గోదావరి ఇప్పుడు వట్టి పిల్ల కాలువ. చిన్న చిన్న వాగులు ఇప్పటికే ఎండిపోయాయి. మరో వారంలో వర్షాలు రావచ్చు. కానీ వారం గడవడం కష్టం.ఇవ్వాళ కొండాయి వెళ్ళాలి, సాయంత్రమే వెళ్ళడం. అక్కడ నాలుగేళ్ల క్రితం … Continue reading →