అంబేద్కర్ ఆలోచనల తాత్వికత – ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక
సామాజిక చలనాలను గుర్తించడం, వాటిని అవగాహనలోకి తెచ్చుకోవడం, సమాజ సాహిత్యాల పరస్పర ప్రమేయాలను విశ్లేషించుకోవడం ప్రరవే ఆచరణలో ముఖ్యమైన అంశం. గత పదహారేళ్లుగా వివిధ మార్గాలలో ఆ పని జరిగింది. అందులో భాగంగా స్త్రీవాద సాహిత్య విమర్శ, ఆదివాసీ జనజీవనాల మీద అంతర్జాలంలో ఏర్పాటు చేసిన ప్రసంగాలు- ప్రరవే సభ్యులు, కలిసి వచ్చేమిత్రులతో చేసిన సుదీర్ఘ … Continue reading →