↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Post navigation

← Older posts
Newer posts →

గాజు పగుళ్ళ చప్పుడు….?(కవిత)-పంపోతు నాగేశ్వరరావు

avatarPosted on April 2, 2025 by vihangapatrikaApril 2, 2025  

ఖాళీ సీసా తీసి ప్రతిదినం గాలి తీసేసి మూలాన పగులగొట్టేసోణ్ణి పగిలిన సీసాల ముక్కలు కూర్చడమే నా పని నిశ్శబ్దంగా ఉండే గదిలో…. రాత్రి అయ్యిందంటే చాలు సీసాలో మత్తుగా ఊగి ఊగి పగలని బొమ్మ వొల్లో హ్ము….. ఊరేగింపుగా సీసా పల్లకినెక్కిస్తాడు మూగదయిన జింకపిల్ల రాత్రి పూట మత్తు పంజాకి వొళ్ళంతా దెబ్బలు తింటూ … Continue reading →

Posted in కవితలు | Tagged నాగేశ్వర రావుకవితలు, పంపోతు, విహంగ కవితలు | Leave a reply

‘మహాప్రస్థానం’ అమృతోత్సవం – మహాకవి శ్రీశ్రీ సాహిత్య సమాలోచనం అంతర్జాతీయ సదస్సు

avatarPosted on April 1, 2025 by vihangapatrikaApril 1, 2025  

‘మహాప్రస్థానం’ అమృతోత్సవం – మహాకవి శ్రీశ్రీ సాహిత్య సమాలోచనం అంతర్జాతీయ సదస్సు ఆంధ్ర లొయోల (స్వయంప్రతిపత్తి) కళాశాల విజయవాడ వారి  తెలుగు, హిందీ, సంస్కృత శాఖలు సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు 18,19 మార్చి 2025 రెండు రోజుల నిర్వహించటం జరిగింది. 1000 ఏళ్ళ తెలుగు సాహిత్యంలోని భిన్న దృక్పదాలు మీద ఆంధ్ర లొయోల కళాశాల … Continue reading →

Posted in సాహిత్య సమావేశాలు | Tagged జాతీయ సమావేశాలు, మహాకవి సదస్సు, మహాప్రస్థానం, శ్రీశ్రీ, సభలు | Leave a reply

సంస్కృతాంధ్ర నాటక సాహిత్యం – జాతీయ సదస్సు

avatarPosted on April 1, 2025 by vihangapatrikaApril 1, 2025  

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు & ప్రాచ్య భాషా విభాగం మరియు యు.జి.సి. సౌజన్యంతో జాతీయ సదస్సు 21,22 మార్చి 2025 (శుక్ర, శనివారములు) నిర్వహించారు. తెలుగు & ప్రాచ్య భాషా విభాగం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులు,డా.ఎన్.వి. కృష్ణారావుగారు ఈ సదస్సుకు సంచాలకులుగా వ్యవహరించారు. ఈ జాతీయ సదస్సుకు ఏలూరు జిల్లా, చింతలపూడి ప్రభుత్వ … Continue reading →

Posted in సాహిత్య సమావేశాలు | Tagged జాతీయ సదస్సులు, సదస్సులు, సమావేహ్సలు | Leave a reply

కవి జోసఫ్ అధిక్షేపించిన దశపర్వాల – చెర్నాకోల శతకం (పుస్తక సమీక్ష )-డా.ఆర్. శ్రీనివాసరావు

avatarPosted on April 1, 2025 by vihangapatrikaApril 3, 2025  

తెలుగు సాహిత్యంలో శతక ప్రక్రియకు ఒక ప్రత్యేకత ఉంది. అందులోను అధిక్షేప శతకం మరింత ప్రత్యేకమైనది. తెలుగులో ఆధిక్షేప శతకరచనకు అద్యుడు కవిచౌడప్ప. తర్వాత చెప్పకోదగిన వారిలో వేమన, కూచిమంచి సోదరులు, ఆడిదం సూరకవి కాగా ఆధునిక అధిక్షేప శతక రచనలో తిరుపతి వేంకటకవులు రాసిన  శాంకరీశతకము, ఏటుకూరి సీతారామయ్యగారి ‘రామభద్రశతకము’ శ్రీశ్రీ సిరిసిరిమువ్వ శతకము, … Continue reading →

Posted in పుస్తక సమీక్షలు | Tagged పుస్తక సమీక్ష, రాజబోయిన, వ్యాసం, శ్రీనివాసరావు, సమీక్ష వ్యాసం | Leave a reply

యుద్ధం  ప్రతికూలతల మధ్యఉక్రెయిన్  భవిష్యత్తును రూపొందిస్తున్న ఇద్దరు మహిళలు (మహిళామణులు )-గబ్బిట దుర్గాప్రసాద్

avatarPosted on April 1, 2025 by vihangapatrikaApril 1, 2025  

పూర్తి స్థాయి రష్యన్ దండయాత్రలో మూడు సంవత్సరాలకు పైగా, ఉక్రేనియన్ మహిళలు తమ యుద్ధ-ప్రభావిత సంఘాలను చురుకుగా పునర్నిర్మిస్తున్నారు. అపారమైన సవాళ్లు ఉన్నప్పటికీ, ఉక్రేనియన్ మహిళలు సానుకూల మార్పుకు నాయకత్వం వహించడంలో ఆశాజనకంగా  దృఢ నిశ్చయంతో ఉన్నారు. చెర్నిహివ్ మరియు ఖార్కివ్ ప్రాంతాలలో, బాంబుల , డ్రోన్ దాడులు కొనసాగుతున్నప్పటికీ, మహిళలు భద్రత, ఆశ  నమ్మకాన్ని పెంపొందిస్తున్నారు. వారు స్థానిక నివాసితులకు మరియు … Continue reading →

Posted in మహిళా మణులు, వ్యాసాలు | Tagged అరసిశ్రీ, ఆధునిక సాహిత్య వ్యాసాలు, గబ్బిట దుర్గాప్రసాద్, పరిశోధక వ్యాసాలు, ప్రాచీన సాహిత్య వ్యాసాలు, మహిళా వ్యాసాలు, లక్ష్మణరావు, విహంగ వ్యాసాలు, వెంకట్ కట్టూరి, వ్యాసం, వ్యాస సాహిత్యం, వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు | Leave a reply

నా కథ-4 దొర కోడే-దొంగ కోడే — డా.బోంద్యాలు బానోత్(భరత్)

avatarPosted on April 1, 2025 by vihangapatrikaApril 1, 2025  

బాగ వర్షంకురిసి, వెలిసింది. అప్పటి దాకా పెద్ద మర్రి చెట్టుకింద‌ వర్షానికి తలదాచుకున్న గొర్లు, ఒల్లు దులుపరింకుంటూ, ఆ చెట్టు కింది నుండి మెల్లగా పచ్చికబీడులోకి వెళ్ళుతున్నాయి. ఆకాశంలో పనవటిమొఖాన సింగిడి పొడిసింది. వాతావరణం తేటగ ఉంది. మేము వానకోటు/వాన జాబు మడతపెడుతున్నం. నేను నా వానజాబును చిన్నగా, మంచిగా మాడతపెడుతూ..మా దంటగానికి ఒక కొస … Continue reading →

Posted in కథలు | Tagged అంతర్జాల సాహిత్య కథలు, కథలు, కథా సాహిత్యం, జనవరి కథలు, తొలితెలుగు అంతర్జాల మహిళా పత్రిక. మానస ఎండ్లూరి, బొంద్యాల్ భరత్, భరత్, భారతి, మహిళా కథలు, మానస, విజయభాను కోటే, విహంగ కథలు, విహంగ కథాసాహిత్యం, సంచికలు | Leave a reply

అమ్మ కావడం గొప్ప వరం(కవిత)- బత్తుల రమ్య

avatarPosted on April 1, 2025 by vihangapatrikaApril 1, 2025  

మా అమ్మ జన్మనిచ్చిన నాకు వరం రక్తపు ముద్దతో నేను కడుపులో ఉండగా నన్ను నవమాసాలు మోస్తూ ఉండగా కత్తులతో యుద్ధం, నొప్పులతో బాధ భరిస్తూ నాకు కొత్త లోకాన్ని చూపి ఆ బాధలు మర్చిపోతూ నన్ను చూసి ఆగిపోయిన తన కన్నీరు మాయామవుతూ బిడ్డని ఎదకీ హత్తుకొని, ముద్దాడుతున్న మధుర క్షణం అనుభవిస్తూ తన … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, శ్రవణ్ కుమార్, శ్రావణి, సంచికలు, హైకులు | Leave a reply

ఉగాది కవితా లత(కవిత)-ఆర్ . విజయశ్రీ

avatarPosted on April 1, 2025 by vihangapatrikaApril 1, 2025  

అనాదిగా వస్తున్నది అన్యోన్యంగా గడిపే ఉగాది   తెలుగు వెలుగులకు శ్రీకారం చుట్టేది ఈ సంవత్సరాది వచ్చే ప్రతిసారీ తెచ్చేది సంతోషాల ప్రోది చైత్ర శుద్ధ పాడ్యమి నాటి సంబరాల గాది శిశిరానికి అంతం పలికి, వసంతానికి వంత పాడే స్వాగతం  పచ్చిక బయళ్ళ పచ్చదనంతో ప్రకృతి కాంత సుమనోహరం  కోకిలపాటకు సాకారం లేత చిగుళ్ళ ఆహారం  … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, శ్రవణ్ కుమార్, శ్రావణి, సంచికలు, హైకులు | Leave a reply

అంతర్జాల భూతం(కవిత)- ద్రవిడ హరి

avatarPosted on April 1, 2025 by vihangapatrikaApril 1, 2025  

బెట్టింగ్ బాగోతం వాడవాడలా నేడాయేరాతం ఎందరినీ మింగునో ఈ భూతం అడ్డులేదెందుకో జరిగితే ఘోరం ఆన్లైన్ల ఈ హింసకు అమాయకులే ఆత్మబలిదానం ఆశలేపింది చరవాని మైకం తొవ్వసూపింది ఆశల అంతర్జాల పైకం కేసినో రమ్మీ కల్చర్ మంట్లే వడేదెప్పుడో బొంద పెట్టేదేన్నడో మందిని ఆల్కగా బోర్రేయవట్టే నాన్న జేబునుండి దోసి అమ్మ పోపుడబ్బలు బోర్రెసి తోబుట్టువుల … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, శ్రవణ్ కుమార్, శ్రావణి, సంచికలు, హైకులు | Leave a reply

నేను ఎవరు?( సమకాలీనం) -బంగార్రాజు ఎలిపే

avatarPosted on April 1, 2025 by vihangapatrikaApril 1, 2025  

                                      భారత దేశంలో పూజింపబడే  స్త్రీని.  పూజకు అర్హత ఉంది కానీ నాకు స్వాతంత్ర్యం లేదు. నేను మీతో సమానం కాదు.  ఎందుకంటే నేను స్త్రీని.  నేను ఎంత చదువుకున్నా నా … Continue reading →

Posted in శీర్షికలు | Tagged ఆధునిక సాహిత్య వ్యాసాలు, పరిశోధక వ్యాసాలు, ప్రాచీన సాహిత్య వ్యాసాలు, మహిళా వ్యాసాలు, విహంగ వ్యాసాలు, వ్యాసం, వ్యాస సాహిత్యం, వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు | Leave a reply

Post navigation

← Older posts
Newer posts →

Recent Posts

  • బాల నేస్తాలు(కవిత)-గంజి కుమార్ రాజా
  • అగ్ని శిఖ (కథ) – డా:సి.హెచ్.ప్రతాప్
  • సజీవం  (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు
  • విషాదం వద్దు.. వెలుగులు కావాలి…(కథ)- ముక్కమల్ల ధరిత్రీ దేవి 
  • నా కథ-12 ( గురుకుల పాఠశాల)— డా.బోంద్యాలు బానోత్(భరత్)

Recent Comments

  1. krishnamacharyulu Chilakamarri on భిన్నధృవాల మధ్య (కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
  2. krishnamacharyulu Chilakamarri on భిన్నధృవాల మధ్య (కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
  3. krishnamacharyulu Chilakamarri on భిన్నధృవాల మధ్య (కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
  4. krishnamacharyulu Chilakamarri on భిన్నధృవాల మధ్య (కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
  5. krishnamacharyulu Chilakamarri on భిన్నధృవాల మధ్య (కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు

Archives

  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑