కళావతి ధిక్కార ప్రకటన ` ‘సమాయాత్త సమయం’ (పరిశోధక వ్యాసం)- అలంశెట్టి పర్శరాములు
సంపుటి – 15, సంచిక – 179 , … Continue reading →
సంపుటి – 15, సంచిక – 179 , … Continue reading →
సంపుటి – 15, సంచిక – 179 , … Continue reading →
భారతదేశంలో మహిళల భద్రత అనేది అత్యవసర, అసహ్యమైన సమస్యగా మిగిలి ఉంది. 2022లో జాతీయ నేరాల రికార్డింగ్ బ్యూరో నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా సుమారు 31,516 రేప్ కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 86 యువతులపై అత్యంత దారుణమైన దాడులు జరుగుతున్నాయి. ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కావు; ఇవి మన సమాజం … Continue reading →
అష్ట కష్టాలు పడీ, ఏటూరు నాగారంలో గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష రాసి, హన్మాకొండాలోని, మా ‘ఎస్టీ’ హాస్టల్ కు చేరుకున్నాం. మరుసటి రోజు నుండి యదావిధిగా , రోజు బడికి వెళ్తున్నాను. ఒక రోజు సాయంత్రం 5 గంటలకు, ఇద్దరు వ్యక్తులు, సంకకు రెడ్ కలర్, సంక సంచి వేసుకోని, కాళ్ళకు పారాగన్ స్లీపర్స్ … Continue reading →
ఆమె మరణించింది ఆమె చేయని యుద్ధం లేదు ఇంటా బయటా పోరు తప్పలేదు తనతో తాను అతనితో తాను మనసు లేని మనుషుల్లో ప్రేమను వెతుక్కుంది దారిలో తారసపడ్డ వారిని నమ్మింది కల్మషమెరుగని ఆమె ప్రేమ వెనుకనున్న కాంక్షను పసిగట్టలేని హార్మోన్ల ఉరుకులు పరుగులు పెళ్ళి మంత్రానికి తనువు అర్పించింది పెళ్ళి తంతు దాటవేత లో … Continue reading →
జీవితం భారమయ్యాక, బతుకు పోరాటంలో రోజూ యాతనే! నిత్యం పనుల్లో నిమగ్నమయ్యాక, కంటి ముందు జరిగేవన్నీ, కళ్ళు లేని కబోదిలా లోకం చూసీ చూడనట్టు సాగిపోతుంటే నే గొంతెత్తి అరిచినప్పుడు, అన్నీ పట్టించుకుంటున్నాడని నాపై నిందలేస్తారా? ఓ కళ్ళున్న కబోదులారా! కాస్తంత దృష్టిని ఇటువైపు మరల్చండి! మీ కల్లబొల్లి మాటలొద్దు! మీ కర్మ సిద్ధాంతం పాఠాలొద్దు! … Continue reading →
మహాత్మా గాంధి రహదారిలో వున్న దీపకాంతులు, పబ్బులు, రెస్టారంట్లు, రహదారి ప్రక్కన బళ్ళు, అన్నీ కలిసి బెంగళూరు నగర రాత్రికి సందడిని, శోభని కలిగిస్తున్నాయి. జనంతో ఆ వీధి కిటకిటలాడిపోతోంది. అ జనవాహినిలో ఎక్కువగా యువతీ యువకులున్నారు. వినోద్ ఒక పబ్బు ముందు ఆగి ” రావోయి!. ఇది, అన్ని హంగులు వున్న పబ్బు. నేటి … Continue reading →
అరా ఓల్స్విగ్ అంతర్జాతీయ సమావేశాలలో స్వదేశీ హక్కుల కోసం ఒక అనుభవజ్ఞురాలైన న్యాయవాది, ముఖ్యంగా అనుకూలత లేని సంస్థలలో కూడా కొంత విజయాన్ని సాధిస్తున్నారు. “మేము చేస్తున్న అనేక దశాబ్దాల వాదన మరియు స్వదేశీ దౌత్యం ద్వారా, UNలో నిర్ణయం తీసుకోవడంలో మనం ఎంత ప్రభావం చూపగలమో మేము చూశాము,” అని ఆమె చెప్పింది. ఓల్స్విగ్ అలాస్కా (యునైటెడ్ స్టేట్స్‌లో), కెనడా, కలల్లిట్ … Continue reading →
నా కలలు కల్లలై కూలిననాడు కలవరపడను…మరో కలకు ఆహ్వానం పలుకుతాను… నిరాశ..నిస్పృహలు ముంచెత్తినక్షణాన.. నీరసించిపోను..నన్ను నేను నిందించుకోను… తడబడక నిలబడి అడుగులు కదుపుతాను… అవహేళనలు..అవమానాలు… నా భావి కట్టడానికి పునాదులు… ప్రతి అపజయం నా విజయానికి ఓ మెట్టు.. ఆ నిచ్చెన నాకో ఆసరా… నిత్యం భుజం తడుతూ ఇచ్చే భరోసా… నా దృఢసంకల్పం నాలో … Continue reading →
ముఖ చిత్రం : అరసి శ్రీ విహంగ మహిళా సాహిత్య పత్రిక సెప్టంబర్ సంచిక pdf సంపాదకీయం అలుపెరుగని అనిశెట్టి రజిత – మానస ఎండ్లూరి కథలు రైతు బజార్ – ముక్కమల్ల ధరిత్రీ దేవి నా కథ-10– గురుకుల పాఠశాల’ — డా.బోంద్యాలు బానోత్(భరత్) కవితలు రజితక్కా నీకు జోహార్ (స్మృతి కవిత్వం )-నాంపల్లి … Continue reading →