అరణ్యం 2 -వాన గాయం-దేవనపల్లి వీణావాణి
సరిగ్గా ఇప్పటికి రెండువారాలనుంచి వానలు కురుస్తూనే ఉన్నాయి. ఏటూరునాగారం చుట్టుముట్టు నీళ్ళుచేరిదాదాపు మూడురోజులు గడుస్తున్నది.ములుగుకువెళ్ళే రోడ్డు కొట్టుకుపోయింది. రామప్పచెరువునుంచి మొదలుకొని ములుగురోడ్డు తెంచుకుని నీళ్ళు సముద్రాన్ని తలపించేలా నిలిచిపోయాయి.గ్రామాలకు గ్రామాలు తరలించే పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు కూడా. ఇటువైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. నీళ్ళలో నానిపోయిన మట్టిగోడలు కూలిన సంఘటనలు ఎన్నో.అంతా భీభత్సంగా … Continue reading →