ఆమె కి ఓ సాంత్వన నివ్వు చేతనైతే (కవిత ) గిరిప్రసాద్ చెలమల్లు
ఆమె మౌనంలో ఎన్ని ఘోషలు దాగివున్నాయో వెతికే ప్రయత్నం చేసావా?! ఆమె గుండె దిటవు కావటం వెనుక ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలయ్యాయో ఏనాడైనా గాంచావా! ఆమె చేయని నేరానికి ఆమెను పొడుచుకు తింటానికి కథంతా కాకపోయినా కాస్తంతైనా తెలియకుండానే ఒంటికాలిపై ఎగిరే ఎందరో తామేంటో తెలుసుకునే ప్రయత్నం చేసారా! ప్రేమ అనే రెండక్షరాల పదం … Continue reading →