తోటి రాజకీయఖైదీలకు ఇసుక లో హిందీ అక్షరాలు నేర్పిన దుర్గాబాయ్ తల్లి -శ్రీమతి బెన్నూరి కృష్ణవెణమ్మ(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్
రాజ మండ్రిలో కందుకూరి వీరేశలింగం పంతులుగారి కుడిభుజం ,తొలి తెలుగు పోలీస్ సూపరింటే౦డింట్ అయిన శ్రీ గుమ్మడిదల మనోహరం పంతులుగారు ,శ్రీమతి లక్ష్మీ బాయమ్మ దంపతులకు పోణ౦గిపల్లి లో 1896లో కృష్ణ వేణమ్మజన్మించారు .ఈమెకు ఇద్దరు సోదరులు . కృష్ణ వేణమ్మ గారు చిన్నప్పుడే వీణ నేర్చారు .సాహిత్యం లోనూ మంచి ప్రావీణ్యం సాధించారు . … Continue reading →