హోరు (కవిత) -గిరి ప్రసాద్ చెలమల్లు
పడమట సంధ్య కుంగింది పక్షులు గూటికి చేరుతున్నాయి చందమామ వెన్నెలను ఆరబోస్తుంది ఆరుబయట వాల్చిన మంచంపై నేను ఆస్వాదిస్తూ… ఆమె చడీచప్పుడు లేకుండా వస్తుంది చెవుల్లో మృదువుగా తాకుతుంది చెక్కిలిని నిమురుతుంది అరచేతుల్లోకి తీసుకుని ఆమె నాచెంత వుందని నాకు మాత్రమే తెలుసు నాకు తెలియకుండానే నా చేతులు నా చుట్టూ పెనవేసుకున్నాయి బిడియంత ఆమె … Continue reading →
