ఆవేదన (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు
ఊరి మధ్య పది శాతం లేనోళ్ళ తీర్పు ఊరి బయటి వారిలో చిచ్చు పెట్టింది ఏలికలకు వైషమ్యాలు రగిల్చే ఆయుధాన్ని ఇచ్చింది వెలి పై మాటలేదు అంటరాని తనం అమానుషం పుస్తకాల అట్టలపై అందంగా ముస్తాబు గొడ్లకన్నా అన్యాయంగా వెట్టి బతుకుల్లో భుజాలు! భూముల్లో చిందిస్తున్న చెమటకి ఖరీదు లేదు!! ఊరి బయట తరాలుగా వృత్తుల్లో … Continue reading →