పాలపిట్ట (గేయం)- బొబ్బిలి శ్రీధర్
పాలపిట్టా, పాలపిట్టా పండుగ వొచ్చిందే కళ్ళముందే సూడగానే పేనం వొచ్చిందే అలాకాలొద్దు, అలసాటొద్దు సెలకలోన సేదదీరవే పొలములోని సెట్టుపైన పదిలంగుండు సుట్టానివై యేటిలోన నీరు తాగి దాహం తీర్చుకో వరి యెన్నులు మేసి కడుపు నింపుకో పాలపిట్టా ,పాలపిట్టా నువు సల్లంగుండాలే పాలపిట్టా, పాలపిట్టా పదిలంగా సూడాలే నువు దర్శినమిచ్చే రోజే మాకు దసరా పండుగే నీ ఆచూకీ … Continue reading →