↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం

Tag Archives: దేవనపల్లి

అరణ్యం -2 – ముళ్ళపూలు – వీణావాణి దేవనపల్లి

avatarPosted on December 1, 2024 by vihangapatrikaDecember 2, 2024  

ఉదయం బయటికి వెళ్లివచ్చేటప్పటికి చలిపెరుగుతున్నట్టు తెలుస్తుంది కానీ మరీభరించలేనంత చలేమీ లేనట్టే అనిపిస్తోంది. అడవిలో వణికిపోయేంత చలి ఉంటుందని అనుకుంటారు కానీ అలా ఏమీఅనిపించలేదు.గత రెండుమూడు రోజులుగా కార్యాలయ పరిమితిలోనే ఉండిపోయాను.పొద్దున బయటికి వెళ్ళినప్పుడు రోడ్డుపక్కగా కూర్చొని అడవినుంచి  సేకరించిన చిన్నఉసిరికాయల్ని వాటికొమ్మలతో సహాతెంపి అమ్మచూపుతున్నారు. అభయారణ్యంలో ఎటువంటి ఫలసాయాన్నయినా సేకరించడం,అమ్మడం నేరం. కొన్నిరకాలైన అటవీఉత్పత్తులకు … Continue reading →

Posted in అరణ్యం, శీర్షికలు | Tagged అరణ్యం, ఔషధ మొక్కలు, చెట్లు, దేవనపల్లి, ధారావాహికలు, ప్రకృతి, మొక్కలు, విహంగ సాహిత్యం, వీణా వాణి | Leave a reply

అరణ్యం 2 -వాన గాయం-దేవనపల్లి వీణావాణి

avatarPosted on September 1, 2024 by vihangapatrikaNovember 28, 2024  

సరిగ్గా ఇప్పటికి రెండువారాలనుంచి వానలు కురుస్తూనే ఉన్నాయి. ఏటూరునాగారం చుట్టుముట్టు నీళ్ళుచేరిదాదాపు మూడురోజులు గడుస్తున్నది.ములుగుకువెళ్ళే రోడ్డు కొట్టుకుపోయింది. రామప్పచెరువునుంచి మొదలుకొని ములుగురోడ్డు తెంచుకుని నీళ్ళు సముద్రాన్ని తలపించేలా నిలిచిపోయాయి.గ్రామాలకు గ్రామాలు తరలించే పరిస్థితి  ఏర్పడింది.ఇప్పటికే  ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు కూడా. ఇటువైపు గోదావరి  ఉధృతంగా ప్రవహిస్తున్నది.  నీళ్ళలో నానిపోయిన మట్టిగోడలు కూలిన సంఘటనలు ఎన్నో.అంతా భీభత్సంగా … Continue reading →

Posted in అరణ్యం, శీర్షికలు | Tagged అడవులు, అరణ్యం, అరణ్యాలు, దేవనపల్లి, విహంగ శీర్షికలు, విహంగ సాహిత్యం, వీణావాణి, శీర్షికలు | Leave a reply

అరణ్యం 2 -శాక – దేవనపల్లి వీణావాణి

avatarPosted on August 1, 2024 by vihangapatrikaNovember 28, 2024  

    రాత్రి భారీగా కురిసిన వర్షానికి పొద్దునకల్లా  పైమట్టి కొట్టుకుపోయి చిన్నకాలువలు కట్టింది. నేనున్న చోటు పాత ఒకేగది, చిన్నవంటగది,అంతకన్నా చిన్నహాలుతోఉన్న డాబా. ఇంతకుముందు బీటుఅధికారి వసతిగృహంగా ఉండేది. పాడైపోయింది. ఇంకేఅధికారిక వసతిగృహం లేనందున అదే నావిడదదైంది. అన్నీ పాతవే. ఒక గ్యాస్ స్టవ్, రెండు మూడు గిన్నెలు , కొంచం అంటే  నా ఒక్కదానికే సరిపడే  … Continue reading →

Posted in అరణ్యం, శీర్షికలు | Tagged అడవులు, అరణ్యం, చెట్లు, దేవనపల్లి, ధారావాహికలు, విహంగ సాహిత్యం, వీణా వాణి | Leave a reply

అరణ్యం 2 – ఆక్రాంతం – వీణావాణి దేవనపల్లి

avatarPosted on July 1, 2024 by vihangapatrikaNovember 28, 2024  

వచ్చి అరగంట దాటింది. కొమ్మలు నీడలు కమ్మిన సన్నని కాలిబాట  మొక్కలునాటడంకోసం దున్ని,  గుంతలు చేసి పెట్టిన ప్రాంతానికి దారి ఇస్తుంది. ఆక్రమితప్రాంతాన్ని స్వాదీనం చేసుకోవడంకోసం అన్ని విధాలుగా ప్రయత్నించి ఈ నాడు మొక్కలు నాటే పనిపెట్టుకున్నాం.రెండు వానలు పడ్డాక నేల మెత్తబడి మొక్కలు నాటడానికి అనుకూలంగా తయారయ్యింది.మొక్కలు నర్సరీనుంచి ముందురోజే తరలించడంవల్ల,నాటడం,వెంటనే నీళ్ళు పట్టడంవంటి … Continue reading →

Posted in అరణ్యం, శీర్షికలు | Tagged అడవులు, అరణ్యం, చెట్లు, దేవనపల్లి, మొక్కలు, విహంగ సాహిత్యం, సాహిత్యం | Leave a reply

అరణ్యం 2 – కొండమల్లెలు – వీణావాణి దేవనపల్లి

avatarPosted on June 1, 2024 by vihangapatrikaNovember 28, 2024  

నేనున్నది చాలా  చిన్న గది కనుక , ఎండవేడి భరించరానిదై పోయింది.నీళ్లకు కష్టం లేదు కానీ మంచి నీళ్లకు కష్టం. గోదావరి ఇప్పుడు వట్టి పిల్ల కాలువ. చిన్న చిన్న వాగులు ఇప్పటికే ఎండిపోయాయి. మరో వారంలో వర్షాలు రావచ్చు. కానీ వారం గడవడం కష్టం.ఇవ్వాళ కొండాయి వెళ్ళాలి, సాయంత్రమే వెళ్ళడం. అక్కడ నాలుగేళ్ల క్రితం … Continue reading →

Posted in అరణ్యం, శీర్షికలు | Tagged అడవులు, అరణ్యం, చెట్లు, దేవనపల్లి, విహంగ సాహిత్యం, వీణావాణి, సంచికలు | Leave a reply

అరణ్యం 2 – చింతామణి – వీణావాణి దేవనపల్లి

avatarPosted on May 1, 2024 by vihangapatrikaNovember 28, 2024  

పొద్దున గమనించినప్పుడు చిన్నపీటలాంటి మొట్టు ఒకటి బయట కనిపించింది.అడిగితే సర్వాయి సౌత్ బీటులో తెచ్చామని ,అలాంటివి అక్కడ ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. అది ఉత్తమొట్టు కాదు, శిలగామారిన మొట్టు. శిలాజంగా మారిన మొట్టు. అది యేచెట్టుదో మనం గుర్తించలేము.వాటిని పరిశోధించడానికి ప్రత్యేక సంస్థలున్నాయి. అయితే నాకు తెలిసి వీటిమీద పరిశోధనైతే జరగలేదు.ఔత్సాహికులద్వారా తెలిసిన విషయాలే.ఈశిలాజాలు … Continue reading →

Posted in అరణ్యం, శీర్షికలు | Tagged అరణ్యం, చెట్లు, దేవనపల్లి, ధారావాహికలు, మొక్కలు, విహంగ సాహిత్యం, వీణావాణి | Leave a reply

అరణ్యం 2 – మధుఖండం – వీణావాణి దేవనపల్లి

avatarPosted on April 1, 2024 by vihangapatrikaNovember 28, 2024  

నాలుగైదు రోజులకుగానీ బయటకు వెళ్లలేకపోయాము. ఇప్పుడు వెళ్ళేది మొదటి పర్యటన, ఇంత తీవ్రమైన ఎండల్లో నీటివనరుల పరిస్థితి ఎలా ఉందో చూడాలనుకొని తాడ్వాయి అడవికి వెళ్ళాము.అటవీశాఖ వన్యప్రాణులకు కనీస నీటిసదుపాయంకల్పించే నిమిత్తం చిన్నచిన్న నీటికుంటలు ఏర్పాటుచేసి, దానికి అనుసంధానంగా సూర్యచ్చక్తితో నడిచే మోటర్లను ఏర్పాటు చేసింది.ఇది  ముందే నిర్ణయించిన కాలానికి తగిన విధంగా సూర్యరశ్మి ఉన్నంతవరకు … Continue reading →

Posted in అరణ్యం, శీర్షికలు | Tagged అరణ్యం, ఔషధ మొక్కలు, చెట్లు, దేవనపల్లి, ధారావాహికలు, మొక్కలు, విహంగ సాహిత్యం, వీణావాణి | Leave a reply

అరణ్యం 2 కొత్త శీర్షిక ప్రారంభం మీ కోసం

avatarPosted on February 1, 2024 by vihangapatrikaNovember 28, 2024  

అందరికీ నమస్కారం. విహంగ మహిళా అంతర్జాల సాహిత్య మాస పత్రికలో అరణ్యం పేరుతో సంవత్సరకాలం పాటు వచ్చిన వ్యాసాలు 2022 సంవత్సరంలో ధరణీరుహ పేరుతో పుస్తకంగా   వచ్చింది. అది నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. చాలామంది అందులో ఉన్న అంశాలు గతంలో ఎక్కడా ప్రస్తావించనివని పుస్తకాన్ని ఆసాంతం ఆస్వాదించామని తెలియజేశారు. సాహిత్యంలో పేరెన్నికగన్న ప్రఖ్యాత రచయితలు … Continue reading →

Posted in అరణ్యం, శీర్షికలు | Tagged అడవులు, అరణ్యం, చెట్లు, దేవనపల్లి, ధారావాహికలు, విహంగ సాహిత్యం, వీణావాణి | Leave a reply

Recent Posts

  • భావి భారత పౌరులం(కవిత )- మెరుగు హర్షిత
  • దశావతారం (కవిత) -జోసెఫ్.K.
  • జ్ఞాపకం – 106 – అంగులూరి అంజనీదేవి
  • “ప్రబంధ వాఙ్మయము – సాహిత్యనుశీలనం జాతీయ సదస్సు “
  • ” జానపదసాహిత్యం – పునర్మూల్యాంకనం జాతీయ అంతర్జాల సదస్సు”

Recent Comments

  1. Bangarraju.Elipe on భారతదేశంలో వలస కార్మిక స్త్రీలు(సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే
  2. Vijaya Bhanu Kote on భారతదేశంలో వలస కార్మిక స్త్రీలు(సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే
  3. Vijaya Bhanu Kote on అంతర్వీక్షణం – 1 (ఆత్మ కథ) -విజయభాను కోటే
  4. Roopini on అంతర్వీక్షణం – 1 (ఆత్మ కథ) -విజయభాను కోటే
  5. Dr.D.Prakash on సంతకత్వం -(కవిత)- కట్టా వేణు

Archives

  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • March 2023
  • November 2011

Categories

  • అరణ్యం
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑