చదువు కథ -2(కథ )డా.బొంద్యాలు బాణోత్ (బంజారా)
మా గర్శలకుంట పొలంలో యాసింగి నారుమడి దున్నుతున్నాడు మా నాన్న. నేను మా నాన్నకి మద్యానం సద్ది తీసుకోని పొలంకాడకి పోయాను. మా పొలం గెట్టునానుకొని ‘కోరెం సంజీవరెడ్డి'(కాపోల్ల కోరెం సంజీవయ్య) పొలం ఉన్నది. ఆయన కూడా అదే రోజున నారుమడి దున్నుతున్నాడు. ఆయనకు కూడా వాళ్ళావిడ సద్ది తెచ్చింది. వాళ్ళు, మేము అన్నం తినడానికి … Continue reading →