మూడో పాదం (కవిత)-నేలపూరి రత్నాజీ
నా స్టీలు కంచపు ఆకాశంలో మల్లెపువ్వుల్లా ఉడికిన అన్నం లోకి కారం చల్లి కలిపిచుట్టిన నాగొంతులో ఎర్రటి సూరీడు ముద్ద నేనప్పుడు రుద్రప్రళయ గరళ నీలకంఠుణ్ణి పళ్లెం వార చుట్టూ నావేళ్ళ కొమ్మలనుంచి వొలికిన తెల్లని ఎర్రటి మెతుకులు కొన్ని నక్షత్రాలు..గ్రహ గోళాలు కొన్ని నా అడుగుల కింద భువన … Continue reading →
