ఆలోచిస్తే …… మహిళలలో వర్క్ లైఫ్ బాలెన్స్ (శీర్షికలు)-సి.హెచ్.ప్రతాప్
ప్రస్తుత ఆధునిక కాలంలో భారతదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సమస్య ‘పని-జీవిత సమతుల్యత’ (వర్క్ లైఫ్ బ్యాలెన్స్) మరియు దాని వల్ల కలిగే మానసిక ఒత్తిడి. మారుతున్న కాలంతో పాటు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నప్పటికీ, ఇంటి బాధ్యతలు మరియు వృత్తిపరమైన బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించడం వారి ఆరోగ్యంపై … Continue reading →
