మనతో మనం (కవిత)- భోజన్న తాటికాయల
మనను మనం కొత్తగా నిర్మించుకుందాంఎన్నో మనతో ఉంటాయిఎన్నో మన నుండి పోతాయిఎప్పుడూ మనం ఒకటి మర్చిపోతముఏదో వచ్చి ఆనందానికి గురి చేస్తుందనిగత కాలము మేలు వచ్చు కాలము కంటెన్నన్నయ చెప్పిన మాటే వేదం…వచ్చే కాలాన్ని సుందరంగా ఊహించుకుంటాంగడిచిన కాలాన్ని భూతంలా తరిమికొడతాంగడపబోయే కాలాన్ని పట్టికలుగా రూపొందిస్తాంమారాలంటూ, మార్చాలంటూ కొత్త కొత్త సూక్తులు ఇస్తాంఒకటో రెండో రెండు, … Continue reading →