ప్రియ శిష్యా…..(కవిత)-సుధా మురళి
నువ్వెప్పుడూ ఓడిపోతూ ఉండిపోకూడదనే నీకు బలమవ్వాలని అనుకుంటాను నిన్ను నిన్నుగా మార్చేందుకు నన్ను నేను చాలానే కోల్పోతుంటాను నీ గెలుపు శబ్దాన్ని ఈ లోకం వినాలనే నా నిశ్శబ్దాన్ని బలి చేస్తుంటాను నీ గురించి నువ్వు పడే తపనకన్నా నీ జీవితం గురించి నేను పడే తపన ఎక్కువని కాదు కానీ అత్యంత అవసరమైనదని భ్రమిస్తుంటాను… … Continue reading →
