మేలుకో దామగుండమా (కవిత)- శ్రవణ్
మేలుకో దామగుండమా కనీసం నీవు అయిన మేలుకో రాజకీయ నేతల నుండి ప్రభుత్వ అధికారుల వరకు అభివృద్ధి అనే మాయలో పడి నిద్రిస్తున్నారు నీవు వనం కాదు వర్షాధారమని చెప్పు నీవు వృక్షం కాదు వరమని చెప్పు నీవు వనమూలికల, జీవరాసుల నిలయమని చెప్పు వాయువు, జలాలను వృధ్ధి చేసే పరిశ్రమవని చెప్పు మేలుకో దామగుండమా … Continue reading →