అరణ్యం 2 – రాతి పుస్తకం – దేవనపల్లి వీణావాణి
వర్షాల బీభత్సపరిస్థితులనుంచి జనజీవనం కుదుటపడి మళ్లీ తమతమ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ఎవరికివారు అనుకోని విరామంనుంచి బయటపడి మళ్లీ పరుగందుకుంటున్నారు.మేమూ మళ్ళీ పరుగందుకున్నాం. పస్రా అవతల కొంతదూరంలో ఈ ఏడు కొత్తగా ప్రత్యేకంగా ఫలవృక్షాలకోసమే కొండమామిడిచెట్లు మరికొన్ని స్థానిక జాతులతోకలిపి పెట్టిన ప్లాంటేషన్ చూడ్డానికి వెళ్ళాం. ఉమ్మడి అటవీయాజమాన్యం మొదలైన కొత్తలో తొందరగా లాభాలను … Continue reading →