“తెలుగునాడు”కు,చ్రేవ్రాలు (కవిత)-సత్యనారాయణ.యం.ఎ.లిట్.
అమ్మ ఒడిని తలపించే! “అ”కారం… తొలితెలుగు”నుడి”కారం అదెలే మమతల సాకారం. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు వెరసి, యాబదిఆరు అక్షరాలు తెల్గువాడి,జీవ నాడులు. అరువదినాల్గు!కళలకు కాణాచి. తెలుగే!సంప్రదాయాల వారణాసి. నాడు! దేశభాషలందు!తెలుగు”లెస్స”ని కొనియాడిన వైభవం!ఆ,అనుభవం మళ్ళీ,మళ్ళీ,నా! మదిని తాకాలి. గతమెంతో “ఘన”కీర్తని కాదోయ్.. వర్తమానం,నవ్వభవ్వ వసంతమై, గడప,గడపకు,గుండె గుండెకు.. తెలుగే వెలుగుల … Continue reading →
