అరణ్యం 2 – ఆక్రాంతం – వీణావాణి దేవనపల్లి
వచ్చి అరగంట దాటింది. కొమ్మలు నీడలు కమ్మిన సన్నని కాలిబాట మొక్కలునాటడంకోసం దున్ని, గుంతలు చేసి పెట్టిన ప్రాంతానికి దారి ఇస్తుంది. ఆక్రమితప్రాంతాన్ని స్వాదీనం చేసుకోవడంకోసం అన్ని విధాలుగా ప్రయత్నించి ఈ నాడు మొక్కలు నాటే పనిపెట్టుకున్నాం.రెండు వానలు పడ్డాక నేల మెత్తబడి మొక్కలు నాటడానికి అనుకూలంగా తయారయ్యింది.మొక్కలు నర్సరీనుంచి ముందురోజే తరలించడంవల్ల,నాటడం,వెంటనే నీళ్ళు పట్టడంవంటి … Continue reading →