అనూరాధ యలమర్తి
పేరు : యలమర్తి అనూరాధ
విద్యార్హత : బి.యస్సీ.హోం సైన్స్
పుట్టిన గ్రామము : ముదునూరు (కృష్ణా జిల్లా)
స్వగ్రామము : కైకలూరు (కృష్ణా జిల్లా)
పుట్టిన తేదీ : 11.10.1959
తండ్రి : లక్కింశెట్టి శ్యామల కృష్ణ మోహన రావు
తల్లి : లక్కింశెట్టి సీతారావమ్మ
సాహిత్యపు వయసు : 50 సంవత్సరాలు
చదువు :3-4, మున్సిపల్ స్కూల్, పోడూరు 5-మున్సిపల్ స్కూలు-శ్రీకాళహస్తి
: 6-10జిల్లా పరిషత్ బాలికల హైస్కూలు, శ్రీకాళహస్తి
ఇంటర్-యస్.వి.ఎ. గవర్నమెంట్ కాలేజీ, శ్రీకాళహస్తి
డిగ్రీ-సెంట్ థెరిసా కాలేజీ, ఏలూరు
తొలి ప్రచురణ : 1973-74 కాలేజీ మాగజైన్ -దండిద్దాం ! దండిద్దాం !- కవిత
St .Theresa కాలేజీ మాగజైన్ స్నేహం – కవిత
పత్రికా ప్రచురణ : 1978 ఆంధ్ర పత్రిక (దిన) రాధిక, కవిత
ఆకాశవాణి(AIR) : 1980 నుంచి ఇప్పటివరకు కథ, కవిత, నవల,వ్యాసాలు, నాటికలు, టాస్క్, humorous స్కెచ్ ల రూపాలలో ..
దూరదర్శన్ : మహిళా కవి సమ్మేళనం (అమ్మ మనసు), ఉగాది కవిసమ్మేళనం
బుల్లి తెర : ఈ టి వి టు- ‘సఖీ’ లో ఎనిమిది ప్రోగ్రాంస్, వంటల కార్యక్రమాలు.
అవార్డ్స్ : 50 కి పైగా.
ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా రచయిత్రిగా 2025 ఉగాది పురస్కారం.
ఒకే సంవత్సరంలో ఐదు ప్రభుత్వ అవార్డులు.
1. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ద్వారా ఉత్తమ సాహితీవేత్త అవార్డు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి
చేతుల మీదుగా
2. డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో పై సందర్భంగా అభినందన సభ
3. గుర్రం జాషువా అవార్డు- డాక్టర్ అంబేద్కర్ యువజన సాంస్కృతిక సమాఖ్య,
4. సోమేశ్వర సాహితీ అవార్డు–సాహిత్య సేవా సమితి ట్రస్ట్, విశాఖపట్నం
5. కళ్యాణ సాహితీ అవార్డు, విజయవాడ
6. నిధి అవార్డు, దేవి ఫౌండేషన్, విజయవాడ
7. లక్కోజు దుర్గాచార్యుల వారి అవార్డు, విజయవాడ
8. బూర్గుల రామక్రిష్ణారావు గారి అవార్డు, హైదరాబాదు
విజయవాడ
9. సావిత్రి అవార్డు, కొత్తపేట
10. వేలూరి పాణిగ్రాహి అవార్డు, విజయవాడ,
11. కొనకళ్ళ వెంకటరత్నం అవార్డు, ఏలూరు
12. సోమేపల్లి అవార్డు, నర్సాపురం
13. మక్కెన రామసుబ్బయ్య అవార్డు…
14. వాకాటి పాండురంగారావు అవార్డు…
15. దాశరధి రంగాచార్య అవార్డు
16. రావూరి భరద్వాజ అవార్డు
17. Dr. తిరునగరి అవార్డు
18. గిడుగు రామ్మూర్తి పంతులు
మొ || 50 దాకా.
జాతీయ అవార్డు
సాహితీ జ్యోతీరత్న అవార్డు – కంకణాల జ్యోతీరత్న చారిటబుల్ ట్రస్ట్, వరంగల్.
పురస్కారాలు
1. కృష్ణా జిల్లా, జిల్లా సాంస్కృతిక మండలి, మచిలీపట్నం–ప్రభుత్వ పురస్కారం ఉగాది నాడు— 2 సార్ల
2. జిల్లా సాంస్కృతిక మండలి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ ఉగాది పురస్కారం– 2 సార్ల
3. మాడుగుల నాగ ఫణిశర్మ గారితో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో తెలుగు పండుగ సందర్భంగా కవి పురస్కారం
4. కృష్ణ మహోత్సవం, విజయవాడ – ప్రముఖ మహిళా రచయిత్రులు – పాటిబండ్ల రజని, నిర్మల తదితరులతో మహిళా కవి సమ్మేళనం, సత్కారం
5. అభ్యుదయ వేదిక, నాగాయలంక–ఉగాది పురస్కారం
6. దేవీ, విజయవాడ –ఉగాది పురస్కారం
7. విజ్ఞాన వేదిక, ఉండి — ఉగాది పురస్కారం
8. విజ్ఞాన వేదిక, భీమవరం– ఉగాది పురస్కారం
9. శ్రీ గోపీకృష్ణ కళా పరిషత్, నూతలపాడు వారి ద్వారా ‘విశిష్ట రచయత్రి’గా
10. యస్.వి.కె.పి. కాలేజ్. పెనుగొండ వారి ద్వారా’ గౌరవ అతిధి’గా పురస్కారం –‘మహిళా దినోత్సవం’ సందర్భంగా
11. తణుకు — కళాంజలి వారిచే రచయిత్రి పురస్కారం
12. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా గ్రంథాలయం, తణుకు వారిచే రచయిత్రి పురస్కారం
13. వైశ్యా బ్యాంకు, విజయవాడ వారిచే ఉగాది పురస్కారం
14. అభ్యుదయ రచయితల సంఘం, జంగారెడ్డిగూడెం వారిచే ఉగాది పురష్కారం
15. భారత్ వికాస్ పరిషత్, విజయవాడ వారితో ఉగాది పురష్కారం
16. అభ్యుదయ రచయితల సంఘం, తణుకు వారితో ఉగాది పురష్కారం
17. ఇన్నర్వీల్ క్లబ్ వారితో మహిళాదినోత్సవం సందర్భంగా పురష్కారం
18. నన్నయ్య భట్టారకఫీఠం, తణుకు వారితో ఉగాది పురష్కారం
19. ఎక్స్ రే పురష్కారం, విజయవాడ
20. వాసవీ క్లబ్, భవానీపురం వారితో రచయిత్రిగా పురష్కారం మొదలైనవి
21. ఉగాది పురష్కారం -10,116రూ.లు జిల్లా కలెక్టర్ గారితో సన్మానం – ఏప్రిల్ 2016.
22. కృష్ణా పుష్కరం – కవి పురష్కారం రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, రాజమండ్రి
23. ప్రపంచ కవితా దినోత్సవం – ప్రభుత్వ కవి పురష్కారం మంత్రి పల్లె రఘునాధ రెడ్డి గారితో విజయవాడ
24. రచయిత్రి పురష్కారం గ్రంధాలయ వారోత్సవం, గాయత్రినగర్, హైదరాబాద్.
25. ప్రభుత్వ కవి పురష్కారం తెలంగాణా ప్రపంచ మహా సభలు, హైదరాబాద్.
26. సుచిత్ర ఫౌండేషన్ & గజల్ లోగిలి, హైదరాబాద్ – కవి పురష్కారం
27. బి. ఎస్. రామకృష్ణ మిత్రమండలి, హైదరాబాద్ -కవిపురష్కారం
28. స్పందన టీం, హైదరాబాద్-ఉగాది పురస్కారం
29. అస్తిత్వం, హైదరాబాద్ – కవి పురస్కారం
30. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం – నెల్లూరు
31. షిర్డీ కవితోత్సవం -కవి పురస్కారం
32. మేడ్చెల్ రచయితల సంఘం -కవి పురస్కారం
33. తానా (అమెరికా) – కవి పురస్కారం
34. పారడైస్ పీ.జీ.యూనివర్సిటీ పురస్కారం
35. తెలంగాణా జాగృతి పురస్కారం
36. సత్య సాహితి-ఉగాది పురస్కారం, హైదరాబాద్
37. వాసవి క్లబ్-అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కారం
38. కధా రచయిత్రిగా-వంశీ స్వర్ణోత్సవాల సభ
39. కవియిత్రి గా- కవి యాత్ర సన్మానం
40. బాలల కథా రచయిత్రిగా- ప్రధమ ఆర్గనైజేషన్
41. Urdu ghar – మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా
42. బతుకమ్మ ఫౌండేషన్ చంపాపేట
43. సేన- అంతర్జాతీయ మహిళా దినోత్సవం
44. తెలుగు సంఘం-దుబాయ్ (విదేశీ)
45. వాసవీ క్లబ్-సింగపూర్ (విదేశీ)
46. బెనారస్ యూనివర్సిటీ పురస్కారం, కాశీ
47. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం- రాజమండ్రి
48. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం- రాజమండ్రి – గుడివాడ
49. మాతా సేవ సమితి- మాతృ దినోత్సవ పురస్కారం. మొ ||
50. గిడుగు పురస్కారం – తెలుగు భాషా వికాశ సమితి – గుడివాడ
51. తెలంగాణ రాష్ట్ర అఖత్య భాషా సాంస్కృతికశాఖ బాల సాహిత్య పరిషత్ – హైదరాబాద్
52. గీత రచయిత్రి పురస్కారం – చినుకు సాహిత్య సంస్థ
53. నవ సాహితి ఇంటర్నేషనల్ చెన్నై ఉగాది సాహితీ సమ్మేళనం – రచయిత్రి పురస్కారం మొ//
అవార్డులు పురస్కారాలు ఇంకా చాలా ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఇవి.
సభా కార్యక్రమాలు :
ముఖ్య అతిధిగా:
1. శ్రీ మొగుళ్ళూరి వెంకట పేరయ్యగారి అభినందన సత్కార సభ – శ్రీ తేలప్రోలు రాజా హైస్కూలు పూర్వ విద్యార్థి సంఘం, విజయవాడ.
2. శ్రీ వాసవి క్లబ్, భవానిపురం, విజయవాడ
3. బ్రౌనింగ్ జూనియర్ కాలేజ్, తెలుగు పండుగ, భీమవరం.
4. జిల్లా గ్రంధాలయం, తణుకు
5. చైతన్య స్కూల్ వార్షికోత్సవం, తణుకు
6. రేడియో టోరీ- teluguone.com-
26-1-2019,
7. కవి యాత్ర – జూమ్ మీటింగ్
8. జమాతే ఇస్లామీ హింద్
9. రషీద్ ఫ్యామిలీ-బంగారు దేశం నా దేశం పుస్తక ఆవిష్కరణ
10. సేవ- అంతర్జాతీయ మహిళా దినోత్సవం
11. బ్యాంక్ మెన్ చాప్టర్
12. డ్రీమ్ బిగ్ క్రియేషన్స్
13. వాసవీ కన్యకా పరమేశ్వరి, బోరబండ, మహిళాదినోత్సవం.
ఆత్మీయ అతిధిగా :
1. వై యం జి మ్యూజిక్ అకాడమీ 2 వ వార్షికోత్సవం, హైదరాబాద్
2. ఇంటర్ నేషనల్ వాసవీ సేవా సమాఖ్య, హైదరాబాద్
3. ఇండస్ట్రీ షార్ట్ ఫిలిం ప్రీమియర్ షో, రవీంద్రభారతి, హైదరాబాద్
4. Unique preschool – mee & mom food festival celebrations
5. JIH (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా)
6. JIH ప్రశాంతి ఓల్డ్ ఏజ్ హోమ్
7. Aura & Haadiyah వార్షికోత్సవం
8. సేన
9. తెలంగాణా రాష్ట్రభాషా సాంస్కృతిక శాఖ, బాలసాహిత్య పరిషత్
10. తెలంగాణ సాహితి, హైద్రాబాద్.
11. తెలంగాణ తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ బాల సాహిత్య పరిషత్ మరియు మాచిరాజు బాల సాహిత్య పీఠం.
ప్రధానవక్తగా:
1. సాహితీమిత్రులు, కైకలూరు, 2002 ఉగాది
2.ఇన్నర్ వీల్ క్లబ్, పెనుగొండ, మహిళాదినోత్సవం
3. సాహితీ సంస్థ, తణుకు
4. జిల్లా గ్రంథాలయం, తణుకు
5. బ్రౌనింగ్ జూనియర్ కాలేజీ, భీమవరం
6. ఏడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
7. ఎనిమిదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
8. ప్యారడైజ్ పీజీ కాలేజ్ హైదరాబాద్.
కవి సమ్మేళనాలు,నిర్వహణ:
1. హనుమంతరాయ గ్రంధాలయం, విజయవాడ, 1994,
2. బెజవాడ యువకలాలు, 2002.
3. ఆంధ్ర రచయిత్రుల ప్రధమ మహా సభలు
పాల్గొనటం : 200కి పైగా.
ఆహ్వానం:
1. తానా అమెరికా వారు, స్పెషల్ గెస్ట్.
2. లక్నో జాతీయ కవి సమ్మేళనం, ప్రభుత్వ యువజన శాఖ.
3. ప్రపంచమహా సభలు. గెస్ట్ గా .. తిరుపతి- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
4. ప్రపంచ మహా సభలు – కవియిత్రుల సమ్మేళనం – తెలంగాణా ప్రభుత్వం
5. వంశీ స్వర్ణోత్సవ సభ హైదరాబాద్
6. కామన్వెల్త్ ఫౌండేషన్- లండన్
ఇంటర్వూస్ :
1. ఆకాశవాణి, మార్కాపురం
2. డీడీ-8 సప్తగిరి -నేనూ నా రచనలు
3. మారిషస్ తెలుగు తల్లి ప్రేమ
4. శిలాక్షరాలు తెలుగు ఎన్నారై,టోరీ
ప్రచురణలు
1.కథలు(350 పైగా)
2. కవితలు (700 కి పైగా)
3. వ్యాసాలు (500కి పైగా)
4. నవలలు -పచ్చబొట్టు-ఆంధ్రభూమి దిన పత్రిక – సీరియల్ గా వచ్చింది.
5. ‘విలువల లోగిలి-ఆంద్రభూమి దిన పత్రిక సీరియల్ గా వచ్చింది.
6. ప్రేమంటే ఇదే ఇదే- మహిళా విజయం పత్రికలో సీరియల్ గా (నవల)
7. పరుగులు తీసే నీ వయసునకు- సుమతి ఈ పత్రికలో(నవల)
ప్రచురింపబడిన పత్రికలు:
ఈనాడు, విపుల,ఆంధ్ర భూమి, దిన, వార, మాస పత్రికలు, స్వాతి, ఆంధ్ర జ్యోతి, వనితా జ్యోతి, సుమన, అంజలి, విశాలాక్షి ,వార్త, ఆంద్ర ప్రభ, ఆంధ్ర పత్రిక,నేటి నిజం, త్రికాలాలు, విశాలాంధ్ర, ఆంధ్ర ప్రదేశ్, భావ తరంగిణి, కవిసంధ్య, ప్రజాశక్తి,
రచన,కధాకేళి,ప్రహేళిక, విజ్ఞాన సుధ, గ్రంథాలయ సర్వస్వం, మల్లెతీగ, రమ్యభారతి, హెల్త్ -హెల్ప్, చినుకు, పత్రిక,
స్వర్ణాంధ్ర, సువర్ణలేఖ, భక్తిసుధ,, వండర్ వరల్డ్, ధ్యానమాలిక, చతుర, నవ్య, ప్రజా డైరీ, నెలవంక- మహీళా విజయం, సేన, సంస్కృతి, నెమలీక, సాహితీకిరణం, సుమతి, సహరి, సంచిక, కెనడా తెలుగు ఒక, కౌముది, వాహిని, విహంగ, నవతెలంగాణ, మన తెలంగాణ,
తెలుగుజ్యోతి, మాధురి, జాబిల్లి, రవళి, విమల సాహితి, సృజన క్రాంతి మొదలైనవి.
నిర్వహించిన శీర్షికలు :
1. మనస్విని- వనితాజ్యోతి [ సైకియాట్రిక్ స్టోరీస్]–15నెలలు
2. నేస్తం, వార్త, చెలి — 19 వారాలు
3. సంసారంలో సరిగమలు-వండర్ వరల్డ్–17 సం,,లు
4.కవితాసుమాలు-స్వర్ణాంద్ర–50 కవితలు
5. వ్యాసావళి — స్వర్ణాంధ్ర — 116 వ్యాసాలు
6. జీవన జ్యోతి – హెల్త్ హెల్ప్ పత్రిక — 12 నెలలు
7. ఆలోచిద్దాం — ఆంధ్ర ప్రదేశ్ — 3 నెలలు
8. మేలుకో, తరుణి, ప్రజా డైరీ, బళ్ళారి, (కర్ణాటక)
9. కొత్త బంగారు లోకం, వండర్ వరల్డ్–విజయవాడ
10. మొగుళ్ళందు పుణ్య పురుషులు వేరయా వండర్ వరల్డ్ విజయవాడ
11. మానసవీణ-మహిళా విజయం- వ్యాసాలు
పుస్తక ప్రచురణలు :
1. వెజిటేరియన్ వంటకాలు, విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ
2. చిట్కాల పుస్తకం, ఋషి పబ్లికేషన్స్, విజయవాడ
3. సంసారంలో సరిగమలు(వ్యాసాలు) గొల్లపూడి, రాజమండ్రి
4. ప్రేమ వసంతం, నవల
5. పసిమొగ్గలు (బాలల కధలు)
6. ఎద సవ్వడి (కవితల పుస్తకం)
7. గుప్పెడు మనసు (కథల పుస్తకం), సాహితీ ప్రచురణలు
8. అనురాగాలు (తపస్వి మనోహరం ప్రచురణ)
వండర్ వరల్డ్ అనుబంధ పుస్తకాలు :
1. మీ పిల్లలు సూపర్ కిడ్స్ లా కీర్తింపబడాలంటే
2. ఇల్లాలు తలుచుకుంటే ఇల్లంతా స్వర్గధామమే
3. బేబీ కేర్ టిప్స్
4. డెకరేషన్
5. నిరుద్యోగ యువతకు దోసె క్యాంప్
6. సర్దుకుపోండి
7. సమస్య స్పందన
8. విలువలు
కవి పరిచయాలు:
వార్త, విజేత, ఆంధ్రభూమి, డక్కన్ క్రానికల్, భావ తరంగిణి, సాక్షి, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర, 64
కళలు కాం,నవతెలంగాణా, సృజన కాంతి లలో ప్రచురింపబడ్డాయి.
పత్ర సమర్పణలు
1. నూరేళ్ళ దళిత సాహిత్య ప్రస్థానం -26&27 nov.2010.s.v.k.p. & Dr.k.s.raju ARTS&SCIENCE COLLEGE, పెనుగొండ
2. గోదావరి జిల్లాల రచయితలు – సాహిత్యం 19, 20 sep 2015. పెనుగొండ
3. నాటకం .స్త్రీ పాత్రలు s.v.k. p. & Dr.k.s. raju ARTS & SCIENCE COLLEGE, పెనుగొండ.
రికార్డ్స్:
1. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్
2. బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్
3. భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్
4. ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్
సీరియల్స్:
పచ్చబొట్టు -ఆంధ్రభూమి దిన పత్రిక -52 ఎపిసోడ్స్ – ధారావాహిక సీరియల్
విలువల లోగిలి – ఆంధ్రభూమి దిన పత్రిక.
ప్రేమంటే ఇదే ఇదే – మహిళా విజయం పత్రిక
పరుగులు తీసే నీ వయసునకు –
సుమతి e మ్యాగ్జైన్లో.
బిరుదు : సాహితీరత్న -విజ్ఞానవేదిక, శ్రీకాళహస్తి
సాహితీరత్న భారతీయ సాహిత్య అకాడమీ, ఖాజీపేట
సమాజ సేవ
సృజనా మహిళా మండలి అధ్యక్షురాలు, మార్కాపురం.
ఆశ్రిత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షురాలు.- 2012 – గత 12 సం \\లుగా సమాజసేవ.
పదవులు
పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం, తణుకు అధ్యక్షురాలు
పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబరు, ఏలూరు
జిల్లా గ్రంధాలయం ఎగ్జిక్యూటివ్ మెంబరు, పెనుగొండ
జిల్లా గ్రంధాలయం, మహిళా ప్రతినిధి, తణుకు.
మోటివేటివ్ స్పీకర్
1.సుమన్ టీవీ
2. ఐ డ్రీమ్ టీవీ
3. మగువ టీవీ
4.Magna టీవీ
మరచిపోలేని అనుభూతులు:
1. ‘మంచి వ్యక్తిత్వం మనిషికి ఉండాలి ‘ వ్యాసం చదివి ఆరేండ్లుగా మాట్లాడుకోని తండ్రీ కొడుకులు కలవటం
2. ‘ ఫ్యామిలీ ఒక పూలతోట ‘ వ్యాసం చదివి ‘ఈవిడ కౌన్సిలింగ్ ఇస్తే ఏ జంటా విడాకులు తీసుకోదు ‘ అని విజయవాడ లోని ఓ జడ్జిగారి ప్రశంస.
3. ‘ మనిషి – మనిషి ‘ వ్యాసం చదివి ఆరేండ్లుగా విడాకులు తీసుకుంటామని చెబుతున్న ఓజంట ‘ మేము విడిపోము, కలిసే ఉంటాము’ అని చెప్పటము.
4. యువతా నీ పయనం ఎటు? అనే వ్యాసం చదివి ఓ యువకుడు రహస్యం గా తన స్నేహితుడికి చేస్తున్న పెళ్లిని ఆపటమే గాక ఇద్దరూ కూడా తల్లి తండ్రులకు చెప్పి, ఒప్పించి ప్రేమ వివాహం
చేసుకుంటామని నిర్ణయించుకున్నారు.
5. ‘సర్దుకుపొండి’అనే అనుబంధ పుస్తకం చదివి స్నేహితులు లేని తనకు చుట్టుప్రక్కల అందరూ
స్నేహితులుఅయ్యారని, ఎప్పుడూ కొట్టుకునే అత్తా కోడళ్ళు కూడా కొట్టుకోవటం మానేసారని
, అదంతా మీ పుస్తకం చదివించటం వలనే జరిగిందని ఓ అభిమాని ఆనందంగా చెప్పటం.
6. ఆదివారం *వార్త*లో వచ్చిన ‘మేమింకా ప్రేమపావురాలమే ‘అనే వ్యాసం చదివి
విజయవాడ కెనడీ హై స్కూల్ ప్రిన్సిపాల్ గారు ‘ఈ వ్యాసాన్ని ఫొటోస్టాట్ తీసి ఇంటింటికి పంచిపెడితే సంసారాలు బాగుపడతాయని అనటం.
7. నా నవల ‘ ప్రేమవసంతం ‘ ‘చదివి రామాయణం లా ఇంటింటా ఉండాల్సిన పుస్తకం అని పలువురు కొనియాడటం. ఇదే నవల చదివి మరో యద్దనపూడి నవల చదివినట్లున్నదని ప్రశంసను పొందటం.
సాహిత్య ప్రేరణ:
1. ప్రకృతి, కాసా గార్డెన్స్, శ్రీ కాళహస్తి లో బాల్యం రుచి చూడటం
2. ఆడపిల్లననే భావన రానీయక ప్రతి అంశాన్ని పరిశీలించే సహకారాన్ని అందించిన తల్లితండ్రులు
3. ఖాళీ సమయం అంతా పుస్తకాలు చదవటానికే కేటాయించటం.
సాధించినవి: దేశ విదేశాలలో అభిమానులు
లక్ష్యాలు : సామాజిక స్పృహ ఉన్న రచనలు చేయటం
సమాజంలో ఉన్న వ్యక్తులలో మార్పుకై కృషి చేయటం
స్త్రీలల్లో చైతన్యం తీసుకురావటం
నవలా రచయిత్రిగా స్థిరపడటం
గీత రచయితగా వెలుగొందటం
అలవాట్లు: చదవటం, వ్రాయటం, సభా కార్యక్రమాలలో పాల్గొనటం
అభిమానుల సమస్యలను పరిష్కరించటం
ఉద్యోగ అనుభవం: విజయవాడలోని శ్రీ తేలప్రోలు రాజా ఇంగ్లీషు మీడియం హైస్కూలులో ఆరేండ్లు టీచరుగా
అనుభవం..
జీవిత భాగస్వామి: శ్రీ యలమర్తి శ్రీ రామ చంద్ర వర ప్రసాద రావు, బి.కాం.Retired kotak bank employee
జీవితంలోనే కాక సాహిత్యంలో కూడా సగ భాగమై ప్రోత్సాహాన్ని అందించే శ్రీవారు దొరకటం.
పిల్లలు: యలమర్తి అన్వేష్. బి.టెక్., సాఫ్ట్ వేర్ ఇంజనీర్.క్వాల్కం, కాలిఫోర్నియా, అమెరికా, చైత్ర M.Sc. B-Ed (కోడలు) యలమర్తి మానస లక్ష్మి బి.టెక్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్,Jade Global హైద్రాబాదు(కూతురు)
R. మహిపాల్ (అల్లుడు) బి.టెక్, సాఫ్ట్ వేర్ ఇంజినీరు, Signant health Solutions హైదరాబాదు
యలమర్తి అన్నీ నైరా (మనవరాలు)
చిరునామా:
యలమర్తి అనూరాధ .బి.యస్సీ.
బి బ్లాక్, ప్లాట్ నెం .205,
శ్రీ వెంకట సాయి గ్రీన్ సిటీ,
నియర్ చంద్ర గార్డెన్స్,
గాయత్రి నగర్, బోరబండ, మోతీ నగర్
హైదరాబాద్-500114,
తెలంగాణా.
ఈ మెయిల్ : anuradha,yalamarthy@gmail.com
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
అనూరాధ యలమర్తి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>