జ్ఞాపకం 94 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి
ఎప్పుడైనా ఆమెకు ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు అడవులు, పంటపొలాలు, వర్షంలో తడుస్తూ హాయిగా తలలూపే గడ్డిపూలు, ఆకుపచ్చ రంగు దుప్పటి కప్పినట్లుండే కొండలు తప్ప ఇంకేం కన్పించేవి కావు. కన్పించినా ఆమె మనసు వాటిని చూసేది కాదు. ఇప్పుడు కొత్తగా, చిత్రంగా ఆమెకు తెలియకుండానే ఆమె కళ్లు ఊరు దాటాక కన్పించే స్మశానం మీద నిలుస్తున్నాయి. … Continue reading →