↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Author Archives: vihangapatrika

Post navigation

← Older posts

*పరిష్కారం*(కథ)- శశికళ

avatarPosted on March 5, 2026 by vihangapatrikaMarch 5, 2026  

రావటంతోనే తల పట్టుకుని సోఫాలో కూలబడ్డ భర్త అచ్యుత్ ను చూసి ,గబగబా దగ్గరికి వచ్చి”ఏమైందండీ? ఎందుకలా ఉన్నారు?”అంటూ ప్రశ్నించింది భార్గవి. తలఎత్తి భార్య వైపు విరక్తిగా ఒక చూపు చూసి,”అంతా మన కర్మ, రెక్కలు ముక్కలు చేసుకుని ,పిల్లల్ని గారాబంగా పెంచుకుంటున్నాం. మనం అనుభవించిన ఇబ్బందులు మధ్యతరగతి బ్రతుకు వాళ్లకి ఉండకూడదని ,వాళ్ళు అడిగినవన్నీ, … Continue reading →

Posted in కథలు | Tagged కథలు, విహంగ కథలు, శశి | Leave a reply

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో ఉగాది జాతీయ కవి సమ్మేళనం

avatarPosted on March 5, 2026 by vihangapatrikaMarch 9, 2026  

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో ఉగాది జాతీయ కవి సమ్మేళనం రాజమహేంద్రవరం: పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం&శ్రీ స్వర్ణభారతి సాహిత్య కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జాతీయ కవి సమ్మేళనం (15-03-2026)న నిర్వహిస్తున్నట్లు తెలుగు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య. డి మ్యూనిరత్నం నాయుడు, స్వర్ణభారతి సాహిత్య కళా వేదిక అధ్యక్షులు సాహితీమిత్ర … Continue reading →

Posted in సాహిత్య సమావేశాలు | Tagged ఉగాది, తెలుగు విశ్వవిద్యాలయం, బొమ్మూరురాజమహేంద్రవరం, విహంగ, సభలు, సమావేశాలు | Leave a reply

పనికి పండగ లేదు–శ్రమకు సెలవు లేదు – డా.ఆరాల లింగమల్లు

avatarPosted on March 5, 2026 by vihangapatrikaMarch 9, 2026  

        పనికి పండగ లేదని కాలెండర్‌లో “ఎరుపు రంగు” కష్టానికి మాత్రమే ఎందుకు శ్రమ నడిచే ప్రతి రోజు పండగే.!! శ్రమకు సెలవు లేదు సూర్యుడి ముందు లేచి నక్షత్రాల కింద పడుకునే వాళ్ల జీవితమే నిరంతర యజ్ఞం.!! చేతుల మీద మట్టీ నుదిటిపై చెమట ఇవే వారి పతకాలు వీటితోనే … Continue reading →

Posted in కవితలు | Tagged ఆరాల లింగమల్లు, కవిత, విహంగ | Leave a reply

సాహితీ ప్రియుల గుండెల్లో, అజరామరమై నిలిచిపోయే సెలయేటి కవితాక్షరాలు ఈ ‘హేమంతం'(పుస్తక సమీక్ష )- వెంకట్ కట్టూరి

avatarPosted on March 5, 2026 by vihangapatrikaMarch 5, 2026  

జీవితంలో తమతో అనుబంధం ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా మృత్యువుపేరుతో మాయమైపోతే,ఆ వ్యక్తికి కలిగే దుఃఖం అనిర్వచనీయమైన సన్నివేశం.చనిపోయినవారితో తమకున్న అనుబంధం, గాఢతనుబట్టి అనుభవించే దుఃఖం తీవ్రత ఎంతో ఎక్కువ ఉంటుంది. ఈ అనుబంధాలు రకరకాలుగా ఉంటాయి. స్నేహసంబంధాలే కాక రక్తసంబంధాలు మానవుణ్ని విశిష్టమైన ఆర్ధభావనకు గురిచేస్తాయి. స్మృతికావ్యాల్లో మృతులజ్ఞాపకాలతో, తమకున్న అనుబంధం ఎదుటిగుండెల్ని వువ్వెత్తున స్పృశిస్తుంది. … Continue reading →

Posted in పుస్తక సమీక్షలు | Tagged venkat, పుస్తక సమీక్ష, విహంగ రచనలు, విహంగ సమీక్షలు, వెంకట్ కట్టూరి, వ్యాసం | Leave a reply

ఆలోచిస్తే ……దివ్యాంగ మహిళల సాధికారతే నిజమైన ప్రజాస్వామ్యం -సి.హెచ్.ప్రతాప్

avatarPosted on March 5, 2026 by vihangapatrikaMarch 5, 2026  

        భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, సమానత్వ విలువలకు ప్రాధాన్యతనిచ్చే సమాజంగా గుర్తింపు పొందినా, క్షేత్రస్థాయిలో దివ్యాంగ మహిళలు ఇంకా తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నారు. దివ్యాంగత్వం మరియు మహిళా అస్తిత్వం అనే రెండు అంశాలు కలిసి వచ్చినప్పుడు వారి సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. సామాజిక అవరోధాలు, ఆర్థిక ఇబ్బందులు, విద్యావకాశాల … Continue reading →

Posted in శీర్షికలు | Tagged ఆలోచిస్తే, కాలమ్స్, ప్రతాప్, విహంగ | Leave a reply

నా కథ : 16 (ఇంటర్మీడియట్) — డా.బోంద్యాలు బానోత్(భరత్)

avatarPosted on March 5, 2026 by vihangapatrikaMarch 5, 2026  

        నేను, తొర్రూరు మండల ‘ఎస్ ఎఫ్ ఐ’ ఇంచార్జీగా బాధ్యతలు తీసుకున్నాను. వెంటనే తొర్రూరు పట్టణంలోని విద్యాసంస్థల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను. అదే విధంగా తొర్రూరు మండలంలోని విద్యాసంస్థలను అధ్యాయనం చేయడం మొదలు పెట్టాను. కాని తొర్రూరులో  రూం తీసుకుని ఉండడానికి  డబ్బులు లేకుండే. ఐతే, తొర్రూరు ఎస్ … Continue reading →

Posted in ఆత్మ కథలు | Tagged కథలు, భరత్, మార్చి సంచిక, విహంగ కథలు, విహంగ సంచికలు | Leave a reply

మాటేరాని మౌనరాగమా…!(కవిత ) ముక్కమల్ల ధరిత్రీ దేవి 

avatarPosted on March 5, 2026 by vihangapatrikaMarch 5, 2026  

పలుకలేని పరిమళపుష్పమా… ఎలా తెలిసిపోయె నీకు వేసంగి వచ్చేస్తోందని..! ఎవరు తట్టి లేపిరి.. నిద్రాణమైఉన్న నీ ఉనికిని ! కళ తప్పిన ఆ కొమ్మల రెమ్మలు వాడి వడలిన ముదురాకులు… ఒక్కసారిగా రెక్కలు విదిల్చి.. విహంగాలై..మా ఎదుట ప్రత్యక్షమై అబ్బురపరుస్తున్నవే..ఏమిటీ  మాయ..! ఓ మల్లికా! స్వచ్ఛతకు మారుపేరు… అందానికి అసలైన నిర్వచనం… అన్నీ నీవే కదా! … Continue reading →

Posted in కవితలు | Tagged కవిత, దేవి, ముక్కామల్ల, విహంగ, సంచిలు | Leave a reply

కష్టం మరిచిపోతున్న తరం (కవిత ) డా. బాలాజీ దీక్షితులు పి.వి

avatarPosted on March 5, 2026 by vihangapatrikaMarch 5, 2026  

తరాలు తరిగే కొద్దే ప్రస్తుతమే నిజమని నమ్ముతుంది నేటి…తరం నవతరం పెరిగేకొద్ది తెల్లదొరలు పెట్టిన బాధలు భరతమాత 200 సం!!లు స్వేచ్ఛకోసం పడ్డ పురిటి నొప్పులు మర్చి పోయింది ఈ…తరం కాలం కాలిపోతున్న కొద్ది పాఠాలలోని…చరిత్రకు మస్థిష్కాలలోని…నిజాలకు వక్రభాష్యాలు చెపుతుంది…ఈ తరం తొలినాళ్ళలో వేసిన అడుగులు తొలి మేథస్సులో…పడిన శ్రమను మరిచిపోతుంది…ఈ తరం ఆకలి సమస్యలు … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, బాలాజీ దీక్షితులు, విహంగ కవితలు | Leave a reply

జ్ఞాపకాలు(కథ)- మజ్జి భారతి

avatarPosted on March 5, 2026 by vihangapatrikaMarch 5, 2026  

        “పోనీ నన్ను రమ్మంటావా?” తండ్రి కరుణాకర్ అడిగాడు పెద్దకొడుకు వరప్రసాదును. వరప్రసాదేమీ సమాధానం చెప్పకముందే “వాడిని నేనే అరణ్యానికో, అంతరిక్షానికో పంపిస్తున్నట్టు, ఏంటండి మీరిద్దరూ? వాడిని వాళ్లూరే కదా పంపిస్తున్నానంది” తల్లి సుమలత. “ఆ రెండింటిలోనూ మనుషులుండరు. అక్కడికి పంపించినా నయమే” గొణుక్కున్నాడు చిన్నకొడుకు భానుప్రసాద్. భర్త, కొడుకులిద్దరి దగ్గర … Continue reading →

Posted in కథలు | Tagged కథలు, మజ్జి భారతి, విహంగ కథలు | Leave a reply

మా దీపలతవి నువ్వే (కవిత)- వెంకట్ కట్టూరి

avatarPosted on March 5, 2026 by vihangapatrikaMarch 5, 2026  

        అక్షోట వృక్షోధ్యాన వనంలో కర్పూర పూగుత్తివి నువ్వు ‘నల్లద్రాక్ష పందిరి’ నీడలో ‘నిత్య గాయాల నెలవంక’వి నువ్వు ప్రకృతి సోయగాల పరిమళాలకు ప్రతిరూపం నువ్వు సమాజ సామాజిక నిర్మాణానికి వెన్నుదన్ను నువ్వు ఆదిమ ‘అవ్వ’ నుండీ మా దీపలతవి నువ్వే ఆటుపోట్ల గుండె కోతలకు గురయ్యే జలతారు మేఘానివి నువ్వు … Continue reading →

Posted in కవితలు | Tagged venkat, కవిత, మహిళా దినోత్సవం, మిళింద, విహంగ రచనలు, వెంకట్ కట్టూరి | Leave a reply

Post navigation

← Older posts

Recent Posts

  • *పరిష్కారం*(కథ)- శశికళ
  • పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో ఉగాది జాతీయ కవి సమ్మేళనం
  • పనికి పండగ లేదు–శ్రమకు సెలవు లేదు – డా.ఆరాల లింగమల్లు
  • సాహితీ ప్రియుల గుండెల్లో, అజరామరమై నిలిచిపోయే సెలయేటి కవితాక్షరాలు ఈ ‘హేమంతం'(పుస్తక సమీక్ష )- వెంకట్ కట్టూరి
  • ఆలోచిస్తే ……దివ్యాంగ మహిళల సాధికారతే నిజమైన ప్రజాస్వామ్యం -సి.హెచ్.ప్రతాప్

Recent Comments

  1. Vijaykumar Surisetty on “దాశరథి,ఆరుద్ర సినిమా పాటలు – జానపద బాణీలు” (పరిశోధనాత్మక వ్యాసం)-ఎరుకల శ్రీనివాస రావు
  2. Dharithri M on విహంగ మార్చి 2026 సంచికకి స్వాగతం !
  3. Eswar sir Maths on ప్రకృతి(కవిత )–డాక్టర్. సతీష్ కుమార్. బేపల
  4. Sateesh on ప్రకృతి(కవిత )–డాక్టర్. సతీష్ కుమార్. బేపల
  5. CM REDDY on #థాంక్యూ సో మచ్#(కథ) – శశి,

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • April 2015
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑