జ్ఞాపకం 96 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి
“ఏ పని? సమాధి కట్టించటమా? నువ్వు దీన్ని ఎంత సీరియస్ గా చర్చిస్తున్నావంటే అదేదో ఇల్లు కట్టినట్లు, పెళ్లి చేసినట్లు, పిల్లల్ని చదివించినట్లు. అసలు నీకేం పనిలేదానే? ఇదో పెద్ద పనిలా పట్టుకొచ్చి నా బుర్ర తింటున్నావ్!” అన్నాడు తిలక్. “ఇల్లు కట్టించటం, చదువులు చెప్పించటం, పెళ్లిళ్లు చెయ్యటం తండ్రి చేస్తాడు. తండ్రికి సమాధి కట్టించటం … Continue reading →