సింగర కొండ(కథ) – పి.రాజ్య లక్ష్మి ,
సింగర కొండ తిర్నాల జనంతో కిటకిట లాడుతా ఉంది.కాలు తీసి కాలు వేయాలంటే కనాకష్టంగా ఉంది .ఇంత మందిలో సుశీలక్కను ఎక్కడని వెతకాలి. పొద్దుపొద్దున్నే పోను చేసి తిర్నాలకు పోతున్నాను .స్వామికి మొక్కుకొనీ నా దారి నేను చూసుకుంటా .ఇక నేను ఈ బతుకు ఈదలేను. చిన్నదాన్ని కాస్త కనిపెట్టుకో అని పోను స్విచ్ ఆఫ్ … Continue reading →