వీణావాణిదేవనపల్లి
పేరు : దేవనపల్లి వీణావాణి
స్వస్థలం : జూలపల్లి మండలం , పెద్దపల్లి జిల్లా
నివాసం : హైదరాబాద్
వృత్తి : తెలంగాణ అటవీశాఖ లో అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్
విద్యాభ్యాసం : MSc Botany ఉస్మానియా యూనివర్శిటీ హైదరాబాద్
కుటుంబ వివరాలు: భర్త హరికృష్ణ సిరిమళ్ల, సాఫ్ట్వేర్ రంగం, హైదారాబాద్
ఒక అమ్మాయి వైష్ణవి సిరుమళ్ల
రాసిన పుస్తకాలు :
1.నిక్వణ కవితా సంకలనం : 2018
2.శిలా ఫలకం కవితా సంకలనం:2020
3.ధరణీరుహ : 2022 వ్యాస సంపుటి
సభలు:
ప్రపంచ తెలుగు మహా సభలలో ప్రాతినిధ్యం
కేంద్ర సాహిత్య అకాడమీ అఖిల భారత యువ రచయితల సమావేశం 2018 కొరకు తెలుగు భాషా ప్రాతినిధ్యం
తెలంగాణ సాహిత్య అకాడమీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం
ఇతర సాహిత్య సమావేశాలు
పురస్కారాలు :
మొదటి పుస్తకం నిక్వణ కు ఐదు పురస్కారాలు
1. సంత్ రామదాసు సేవాలాల్ రాష్ట్ర పురస్కారం 2020
2. క్యాతం కృష్ణారెడ్డి పురస్కారం 2020
3.జింకా రుక్మిణమ్మ ప్రథమ కవితా సంకలనం 2020
4. దేవులపల్లి కృష్ణ శాస్త్రి పురస్కారం 2020
5. శ్రీ అంగల కుదిటి సుందరచారి సాహితీ పురస్కారం 2020
రెండవ పుస్తకం శిలాఫలకం కు రెండు పురస్కారాలు
1. తిరుణగరి శ్రీనివాసాచార్య జాతీయ పురస్కారం 2021
2. పీచర సునితారవు సాహిత్య పురస్కారం 2022
మూడవ పుస్తకం ధరణీ రుహకు మూడు పురస్కారాలు
1. తెలంగాణ సారస్వత పరిషద్ సాహిత్య పురస్కారం -2022
2. కుప్పాంబికా పురస్కారం -2023 అక్షరయాన్ సంస్థ
3.మాలతీ ప్రమద సాహితీ పురస్కారం -2023 , శ్రీ వేంకటేశ్వర బాల కుటీర్ సంస్థలు , గుంటూరు 10.12.2023
4.గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వారి సేవా రంగంలో పర్యావరణం /పరిశోధన అంశంలో జాతీయ పురస్కారం 22.01.2025
ప్రత్యేక పురస్కారాలు.
1. టెర్మినేటర్ సీడ్ కవిత కు తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ ప్రత్యేక పురస్కారం -2022
2. కొలతలు కవిత శ్రీమతి వాసా ప్రభావతి స్మారక కవితా పోటీ లలో ప్రత్యేక బహుమతి -2022
3.తెలంగాణ రాష్ట్ర విశిష్ఠ మహిళా పురస్కారం -2024, మార్చ్14, 2024
4.అమృత లత – అపురూప పురస్కారం -19.05.2024
5. శ్రీమతి వాసా ప్రభావతి స్మారక కవితా పోటీలో ప్రత్యేక బహుమతి, 2025
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
వీణావాణిదేవనపల్లి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>