డాక్టర్ మజ్జి భారతి
పూర్తి పేరు : డాక్టర్ మజ్జి భారతి
వయస్సు: 60
పుట్టిన ఊరు : రాజాం
తల్లిదండ్రులు : మజ్జి చంద్రినాయుడు, లోలాక్షి
చదువు : ఎంబిబిఎస్; ఎండి (మైక్రో బయాలజీ)
వృత్తి : ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, రాజమహేంద్రవరం
తొలి రచన : 11 ఏళ్ల వయసులో ఒక కవిత
రచనల వివరాలు :
80 కి పైగా- కథలు, వైద్యురాలిగా నా అనుభవాలు, వైద్యశాస్త్రానికి సంబంధించిన వ్యాసాలు, యాత్రా విశేషాలు వివిధ పత్రికలలో (మాతృక, భూమిక, విశాలాక్షి, విశాలాంధ్ర, విశాఖసంస్కృతి, సాహితీ కిరణం, పాలపిట్ట, ప్రసారిక, గణేష్ పత్రిక మొదలగు), అంతర్జాల (కథా కౌముది, కథా మంజరి, సారంగ, సంచిక, తరుణి, మయూఖ, మాధురి, విహంగ, రవళి, గో తెలుగు. కాం, కస్తూరి, తెలుగు జ్యోతి, శాక్రమెంటో తెలుగు వెలుగు) ప్రచురితమయ్యాయి.
ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో తొమ్మిది కథలు ప్రచురింపబడ్డాయి. “శుభ ముహూర్తం” అనే ధారావాహిక “తరుణి” అంతర్జాల పత్రికలో ప్రచురితమౌతున్నది. “ఆలోచనా తరంగాలు”, “వేకువ” అనే రెండు కథా సంపుటాలను వెలువరించి, మూడవ కథాసంపుటి “జీవనగానం”ను త్వరలో విడుదల చేయబోతున్నాను.
చిరునామా :
Dr. Majji Bharathi
31-22-3,
2nd floor, Sri Nilayam
Venkateswara Metta Street
Dabagardens, Visakhapatnam
530020.
email: bharathikanthi65@gmail.com
మెయిల్ id : bharathikanthi65@gmail.com
పురస్కారాలు : వృత్తిపరంగా చాలా పురస్కారాలు
ప్రవృత్తి పరంగా: న్యూటన్ పోతుల స్మారక కథల పోటీలో బహుమతి
డాక్టర్ అమృతలత- పాలపిట్ట కథల పోటీల్లో ప్రత్యేక బహుమతి
మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ మరియు విశాఖ సంస్కృతి కవివాక్యం కథాత్మకంలో బహుమతి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
డాక్టర్ మజ్జి భారతి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>