డా. సుజాత బండారి
పేరు : డా.బండారి సుజాత
(ప్రభుత్వ విశ్రాంత తెలుగు ఉపాధ్యాయిని)
విద్యార్హతలు : M.A(adm), B.ed, M.A (Tel), M.phil, P.hd.
తల్లిదండ్రులు: కీ.శే : బండారి లక్ష్మి,సమ్మయ్య.
సహచరుడు: ఆకుతోట ఆశయ్య
(రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ )
పిల్లలు: ముగ్గురు కొడుకులు ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్యబోదిస్తున్నారు.
D.O.B :18-08-1958
వృత్తి: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) విశ్రాంత ఉపాధ్యాయిని.
ప్రవృత్తి : కవితలు ,కథలు , వ్యాసాలు, వివిధ ప్రక్రియలలో సాహిత్యం రాయడం, చదవడం, అవసరార్ధులకు సహాయ మందించడం.
Address : Dr .Bandari Sujatha
Rta: Govt Teacher(Tel)
H.No : 2-9-150/3,
Road No : 28 ,
Vikas nagar,
Hanuma konda ,
Dist : Hanuma konda,
Pin : 506001
Phone No : 9959771228
mail :suja.bandari@gmail.com
Published Books : 04
Poetry : Tholi Kiranam( తొలి కిరణం) .
Vekuva Pushpm( వేకువ పుష్పం ).
Stoties : yeluthuru Chudani Yenniyalu (ఎలుతురు చూడని ఎన్నియలు).
Others: Satyavathi Navalalu-Streela Jeevitha Samvedhanalu(సత్యవతి నవలలు స్త్రీల జీవిత సంవేదనలు) పిహెచ్ .డి సిద్ధాంత గ్రంథము
ఆముద్రితాలు: జననీ జన్మభూమి, జీవనరేఖలు(నవలలు) 2
కథలు (150) కవితలు(2000),
వ్యాసాలు(50)
గజల్లు(100),నానీలు (200),హైకూలు (1500)
Awards :
వరంగల్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు, D.C.E.B నుండీ విషయనిపుణులుగా 2006 -2008 ప్రశంసాపత్రము
శ్రీ కిరణ్ సాంస్క్రతిక సమాఖ్య హైదరాబాద్ వారినుండి ‘అమ్మ’ అనుకవితకు ఉత్తమకవితా పురస్కారం, మరియు సాహిత్యరంగంలో సేవకుగాను ‘ఉగాది పురస్కారం’ 2012,2014 లో డా॥సి. నారాయణరెడ్డి గారి చేతులముదుగా అందుకున్నాను.
సంస్క్రతి సమాఖ్య విజయవాడ వారి నుండి
“జాతీయ ఆదర్శ ఉత్తమ ఉపాధ్యాయులు” స్ఫూర్తి పురస్కారం.
సృజనాత్మక రంగంలో సేవకుగాను
బి. ఎస్ . రాములు సప్తతి పురస్కారం.
అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ తెలుగు శాఖ వారి నుండి ‘సాహిత్య శ్రీ ‘
బిరుదు.
భవాని సాహిత్య వేదికనుండి కవిరత్న పురస్కారం.
అక్షరాలతోవ, ఖమ్మం వారినుండి ఉత్తమ కవితా పురస్కారాలు.
తెలంగాణాదశాబ్ది ఉత్సవాలలో కవిసమ్మేళనంలో కవితకు ప్రశంసాపత్రం.
సాహితీ మిత్రమండలి , పరకాల వారినుండి
రామప్ప కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ వారినుండి ప్రతిభా పురస్కారం.
జైనీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో
ప్రజాకవి కాళోజీ కవి సమ్మేళనంలో కవి సత్కారం.
భారతీయ సాహిత్య అనువాదఫౌండేషన్ వారు నిర్వహించిన మహానేత నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా
సాహిత్య సేవకు గాను
ఎన్ .టి .ఆర్ . స్మారక జాతీయ పురస్కారం.
ఉదయసాహితీ , కరీంనగర్ వారి నుండి ప్రశంసాపత్రం.
కళాశ్రీ సాహితీవేదిక జగిత్యాల జిల్లా నుండి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ శతాధిక మహిళా కవి సమ్మేళనంలో ప్రశంసా పత్రం, జ్ఞాపిక.
ఆర్యాణి సకల కళావేదిక కరీంనగర్ వారి నుండి సాహితీ విఖ్యాత రికార్డ్ పురస్కారం.
ఉదయసాహితీ కరీంనగర్ వారినుండి , గిడుగు రామమూర్తి జాతీయ పురస్కారం.
వివిధ సంస్థలనుండి పురస్కారాలు, ప్రశంసాపత్రాలందుకున్నాను.
అనుబంధం: ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, రుద్రమ సాహిత్య సామాజిక వేదిక ,అక్షరయాన్ , ఉదయసాహితీ , శ్రీలేఖ సాహితి సంస్థ, విద్యా ఫౌండేషన్ ,తె.ర.సం మరియు వివిధ సంస్థలలో సభ్యురాలిగా కొనసాగుతున్నాను.
విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథలకు చేయూత నందించే సేవలకు ఆర్థికంగా ,హార్థికంగా తోడ్పడుతున్నాను.
ఉద్యోగం : 1984 సంవత్సరంలో మహానుభావుడు యన్.టి.ఆర్ గారు పెట్టిన 398/ స్పెషల్ టీచర్ గా ఉద్యోగంలో చేరి 2016 లో స్కూల్ అసిస్టెంట్ గా పదవీ విరమణ పొందాను.
mail : suja.bandari@gmail.com
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
డా. సుజాత బండారి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>