బాలాజీ పోతుల
బాలాజీ పోతుల
వయస్సు: 26 సంవత్సరాలు (2025, ఆగష్టు 3 నాటికి)
పుట్టిన ఊరు : సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ మండల పరిధిలో అబ్బెంద అనే గ్రామం.
తల్లిదండ్రులు : పండరి, విఠమ్మ.
చదువు : డిగ్రీ
వృత్తి : ప్రైవేట్ స్కూల్లో మాథ్స్ టీచర్.
తొలి రచన : నా రచనలు ఏవీ కూడా పుస్తకాలుగా రాలేవు. “విషపు బాల్యం” అనే నా మొదటి కవిత, ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ప్రచురితమైంది.
రచనల వివరాలు : వివిధ దిన,వార,మాస పత్రికలలో నా కవితలు ప్రచురితమయ్యాయి.
చిరునామా : ప్రస్తుతం పుట్టిన ఊరిలోనే నివాసం.
మెయిల్ id : balaji.pothula333@gmail.com
ఇతర వివరాలు :
సోషల్ మీడియా సైట్లు –
ఇంస్టాగ్రామ్ – https://www.instagram.com/balaji_pothula?igsh=bmdlcTA3Yzh1djRp
ఫేస్బుక్ –
https://www.facebook.com/share/14NBf53Siad/
Comments
బాలాజీ పోతుల — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>