భారతంలో శల్యుని పాత్ర – ఔచిత్య విచారణ – (పరిశోధక వ్యాసం )-డాక్టర్ ఏ. ఈశ్వరమ్మ అసోసియేట్ ప్రొఫెసర్ తెలుగు విభాగం ఆంధ్ర విశ్వకళా పరిషత్
పంచమవేదంగా ప్రఖ్యాతి గాంచిన మహాభారతం, వివిధ తత్త్వముల ప్రదర్శనాలయమగు చిత్రశాల. ఇందు ప్రతిపాత్ర మానవాళికి ఏదో ఒక ప్రబోధం గావిస్తూనే ఉంటుంది. ఆదిపర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు మనసుపెట్టి చదివితే ‘ఇందులేని అంశం ఏది?’ అని ఆలోచిస్తే ఏదీ దొరకదు. ఆయా పాత్రల మనోవిశ్లేషణ అద్భుతం. గమ్యం తెలియనివారికి దిక్సూచి. విజ్ఞానఘని. తరచి చూసే కొద్దీ ఏదో ఒక … Continue reading →