నా కథ : 16 (ఇంటర్మీడియట్) — డా.బోంద్యాలు బానోత్(భరత్)
నేను, తొర్రూరు మండల ‘ఎస్ ఎఫ్ ఐ’ ఇంచార్జీగా బాధ్యతలు తీసుకున్నాను. వెంటనే తొర్రూరు పట్టణంలోని విద్యాసంస్థల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను. అదే విధంగా తొర్రూరు మండలంలోని విద్యాసంస్థలను అధ్యాయనం చేయడం మొదలు పెట్టాను. కాని తొర్రూరులో రూం తీసుకుని ఉండడానికి డబ్బులు లేకుండే. ఐతే, తొర్రూరు ఎస్ … Continue reading →
