బాల పత్రిక స్థాపించి ,నాఇల్లు సినిమాలో నటించి, రేడియోలో బడిపిల్లల కార్యక్రమం నిర్వహించిన రేడియో అక్కయ్య ,మాతా శిశు సంక్షేమ కమిటీ కన్వీనర్ –శ్రీమతి న్యాయపతి కామేశ్వరమ్మ – మహిళా మణులు – గబ్బిట దుర్గాప్రసాద్
1908 డిసెంబర్ లో విజయనగరంలో శ్రీ పేరి రామమూర్తి శ్రీమతి సత్య లక్ష్మమ్మ అనే విద్వద్దంపతులకు కామేశ్వరమ్మ జన్మించింది .ప్రాధమిక విద్య విజయనగరం లో పూర్తి చేసి ,విశాఖపట్నం క్వీన్ మేరీ బాలికా పాఠశాలలో చేరి హాస్టల్ లో ఉంటూ 1920నుంచి 1926వరకు చదివి స్కూల్ ఫైనల్ పాసైంది .విజయనగరం మహారాజ కాలేజిలో చేరి , అప్పుడు … Continue reading →