మూసధోరణిని ఛేదించిన తిరుగుబాటు బావుటా అనిశెట్టి రజిత! (స్మృతి వ్యాసం) -సింగరాజు రమాదేవి
1984 లో ‘గులాబీలు జ్వలిస్తున్నాయి’ అన్న కవిత్వ సంపుటితో మొదలైన అనిశెట్టి రజిత సాహితీ ప్రయాణం ఏడు కవితా సంపుటాలు, అనేక దీర్ఘ కవితలు, హైకులు,నానీలు, వందలకొలదీ సాహిత్య సామాజిక వ్యాసాల రచనతో పాటు, అనేక గ్రంధాలకు సంపాదకత్వం తో చివరి నిమిషం వరకూ కొనసాగుతూనే ఉంది. పలు పత్రికలకు సంపాదక వర్గంలో సభ్యులుగా, రుద్రమ … Continue reading →