“దాశరథి,ఆరుద్ర సినిమా పాటలు – జానపద బాణీలు” (పరిశోధనాత్మక వ్యాసం)-ఎరుకల శ్రీనివాస రావు
సంపుటి – 15, … Continue reading →
సంపుటి – 15, … Continue reading →
సంపుటి – 15, … Continue reading →
సోమర్సెట్ మామ్ వంటి గొప్ప కథకుని కథలను తెలుగు పాఠకులకు అందించిన ‘ఎలనాగ’ గారు అభినందనీయులు. “మామ్ కు నోబెల్ ప్రైజ్ రాలేదని బాధపడేవాళ్ళలో నేనొకడిని. కథా రచయితల్లో మామ్ అగ్రగణ్యుడనడానికి సందేహించను” అన్నాడు బుచ్చిబాబు. మామ్ స్నేహితుడైన కారల్ ఫీఫర్ చెప్పిన ప్రకారం సోమర్సెట్ మామ్ 150 కథలు … Continue reading →
“యో యం స్వభావో లోకస్య సుఖ దుఃఖ సమన్విత:! సోంగొద్యభినయో పేతో నాట్య మిత్య భి ధీయతే” సుఖ దు:ఖాలతో కూడి ఉన్న లోక స్వభావాన్ని చతుర్విధ అభినయాలతో ప్రదర్శిచడమే నాట్యం లేక నాటక ప్రదర్శన మవుతుంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలను సృష్టించిన అనిశెట్టి నాటక ప్రక్రియ పైన ప్రత్యేక దృష్టిని సారించారు. … Continue reading →
‘శత’ అనగా నూరు. ‘శతకము’ అనగా నూరు లేదా అంతకన్నా ఎక్కువ పద్యాలు కలిగినది అని వ్యవహారంలో ఉన్నది. సాధారణంగా నూట ఎనిమిది పద్యాలు రాయడం ఆనవాయితీగా పాటించబడుతూ ఉంది. శతకానికి మకుట నియమం తప్పనిసరి. సంఖ్యానియమం, మకుటనియమంతో పాటు తెలుగుశతకాల్లో వృత్తనియమం, భాషానియమం, రసనియమం అనే లక్షణాలు కనిపిస్తాయి. శతకాల్లో ఏపద్యానికి ఆపద్యమే … Continue reading →
పంచమవేదంగా ప్రఖ్యాతి గాంచిన మహాభారతం, వివిధ తత్త్వముల ప్రదర్శనాలయమగు చిత్రశాల. ఇందు ప్రతిపాత్ర మానవాళికి ఏదో ఒక ప్రబోధం గావిస్తూనే ఉంటుంది. ఆదిపర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు మనసుపెట్టి చదివితే ‘ఇందులేని అంశం ఏది?’ అని ఆలోచిస్తే ఏదీ దొరకదు. ఆయా పాత్రల మనోవిశ్లేషణ అద్భుతం. గమ్యం తెలియనివారికి దిక్సూచి. విజ్ఞానఘని. తరచి చూసే కొద్దీ ఏదో ఒక … Continue reading →
భారతీయ సంస్కృతిలో భిన్నత్యంలో ఏకత్వం ఒక ప్రత్యకమైన, విశిష్టమైన లక్షణంగా చెప్పుకుంటాం. దానికి ఒక విశిష్టమైన లక్షణంగా చెప్పుకుంటాం. దానికి ఒక విశిష్టమైన ఉదాహరణే ఈ గడ్డపార ముహూర్తం కూడా. శిష్ట, సంస్కృతిలో ఒక విశేషమయిన ముహూర్తం అభిజిత్ ముహూర్తం. ఈ ముహూర్తమే గిరిజన జాతిగా గుర్తింపబడిన యానాదుల వివాహ ముహూర్తం గడ్డపార ముహూర్తం. ఈ … Continue reading →