సమస్యలెక్కడుంటే తానక్కడ వారికి బాసటగా రాజితక్క (స్మృతి వ్యాసం) A. విద్యా దేవి.
రజితక్క అంటే వరంగల్. వరంగల్ అంటేనే రజితగా సాహితీ ప్రపంచంలో తనకంటూ పేరు సంపాదించుకున్నది. ఈ సమాజంలో సమస్యలెక్కడుంటే తానక్కడ వారికి బాసటగా నిలిచి పోరాడింది. తన కలంతో,గళంతో ఒక ధిక్కార స్వరాన్ని వినిపించింది. వరంగల్ కవయిత్రులలో తనకొక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నది. స్త్రీల సమస్యల పట్ల వెంటనే స్పందిస్తూ బాధితులకు తగిన న్యాయం చేయాలని … Continue reading →