బరి పాదాలు (కవిత) – కొలిపాక.శోభారాణి
పసి గుడ్డుగా ఉండిఎదపై మర్దన చేసినచిన్ని పాదాల స్పర్శతోగుండెలోతుల్లో పొంగినసంతోషపు అల ఎగిసిఅనంతమై నిలువెల్లాతడిపిన తడిపేసిన తడి క్రమేణా మొగ్గనుండి పువ్వుగా మారే క్రమంలో తీర్చిదిద్దినట్టు పొందికగా ఆకృతి దాలుస్తున్న.. పరంపర చిన్నిపాదాలకి వెండిపట్టీలుపెట్టిపడ్డ సంబురం అంతా ఇంతాకాక దోసిల్లలో నిండి ఇల్లంతాముంచెత్తింది గల్లు..గల్లున నడిచి వస్తుంటే ప్రాణం లేచివచ్చి మంజులంగా చెవినిచేరేది మొగ్గై,పువ్వై ఇంద్రధనస్సు … Continue reading →