అరణ్యం 2 – దయామయి – దేవనపల్లి వీణావాణి
రెండు మూడు రోజులనుంచీ ఇక్కడంతా అల్లరిగా ఉంది. మూకుమ్మడిగా గ్రామాలకు గ్రామాలు అడవిని నరికి పోడు చేసుకోవడానికి బయలుదేరడం, అర్థరాత్రి అపరాత్రి తేడా లేకుండా చెట్లను నరకడం ఆపడానికి మా సిబ్బంది ఆపసోపాలు పడడం నానా భీభత్సంగా గడిచిపోయింది. ప్రపంచమంతా ఒకవైపు చూస్తుంటె మనవాళ్ళంతా ఒకవైపు వొరిగిపోయినట్టు,అడవిని నరికి ఆ భూమిని ముక్కలుముక్కలుగా ఎవరికి తోచిన … Continue reading →