అరణ్యం 2 – బంగారుపోగులు – దేవనపల్లి వీణావాణి
పగలు పెరిగే కాలం వచ్చేసింది. సూర్యుడు మకారరాశిలోకి ప్రవేశించి వారం దాటింది. రెపరేపలాడే జాతీయజెండాకు వందనం సమర్పించి ఆ వేడుకకు హాజరైన అందరినీ పలుకరించి వచ్చేవేళకి మధ్యాహ్నం దాటింది. రెండునెళ్లక్రితం జరిగిన రోడ్డు ప్రమాదం ,తదనంతరం తప్పనిసరియై తీసుకున్న విశ్రాంతి సమయం తర్వాత కార్యాలయానికి తిరగిరావడం ఇప్పుడే కుదిరింది. కారులో వస్తుండగా వెనుకనుంచి వస్తున్న లారీ … Continue reading →