బెంగాల్ కు చెందిన సౌందర్య శాస్త్ర లలితకళా ప్రొఫెసర్,పద్మ భూషణ్ -శ్రీమతి అర్పితా సింగ్ – గబ్బిట దుర్గాప్రసాద్
అర్పితా సింగ్ (జననం 1937 జూన్ 22) ఒక భారతీయ కళాకారిణి. అలంకారిక కళాకారిణి, ఆధునికవాదిగా పేరుపొందింది. ఆమె కళాత్మక విధానాన్ని గమ్యం లేని యాత్రగా వర్ణించవచ్చు. ఆమె పని ఆమె నేపథ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆమె పనులలో సాంప్రదాయ భారతీయ కళారూపాలు, సౌందర్యశాస్త్రం, సూక్ష్మ చిత్రలేఖనం, వివిధ రకాలైన జానపద కళలు ఉంటాయి. ఆమె పెయింటింగ్స్ ప్రధానంగా భారతీయ జీవనశైలిని స్త్రీ కోణం నుండి చూపుతాయి. ఆమె పనిలో … Continue reading →