“దాంపత్యమంటే…”(కథ) – డా.మజ్జి భారతి
పెళ్లై రెండునెలలయిందేమో ఇప్పుడిప్పుడే అతనికి అలవాటు పడుతుంటే… యింతలో యిలా…. వాళ్ల ఊరునుండి వస్తూ మా ఇంటిదగ్గర దించెయ్యండంటే, “ఇప్పుడెందుకు? తర్వాత వెళ్దా”మనేమీ అనకుండా దించేశాడు సరే, తనెప్పుడొస్తాననీ చెప్పలేదు…. నువ్వెప్పుడొస్తావనీ అడగలేదు. అమ్మ, నాన్న, అన్నయ్య ముగ్గురూ ఏమైందన్నట్టు అనుమానంగా చూస్తుంటే మామూలుగా ఉండలేక పోతుంది. మొన్నటి వరకు ఇది నా ఇల్లని స్వతంత్రంగా … Continue reading →