మరణం ఏదీ నీ చిరునామా (కవిత)- గిరి ప్రసాద్ చెలమల్లు
ఎన్ని తూటాలు పేలినా ఎన్ని దేహాలకు తూట్లు పొడిచినా ఆగదు భావజాలం! అదో నిరంతర ప్రవాహం అమృత ధార లా దూకుతుంది చేపలా ఎదురెక్కుతుంది అడవి బతికిందే ఆదివాసి చలువ జంతు మచ్చిక ఆదివాసి కి వెన్నతో పెట్టిన విద్య గుట్టలు కొండలు తొలిచిన పెట్టుబడి కన్ను అడవిపై పడింది … Continue reading →
