↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం

Tag Archives: అడవులు

అరణ్యం 2 – రాతి పుస్తకం – దేవనపల్లి వీణావాణి

avatarPosted on October 1, 2024 by vihangapatrikaNovember 24, 2024  

                                                వర్షాల బీభత్సపరిస్థితులనుంచి జనజీవనం కుదుటపడి మళ్లీ తమతమ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ఎవరికివారు అనుకోని విరామంనుంచి బయటపడి మళ్లీ పరుగందుకుంటున్నారు.మేమూ మళ్ళీ పరుగందుకున్నాం.  పస్రా అవతల కొంతదూరంలో  ఈ ఏడు కొత్తగా ప్రత్యేకంగా ఫలవృక్షాలకోసమే కొండమామిడిచెట్లు మరికొన్ని స్థానిక జాతులతోకలిపి పెట్టిన ప్లాంటేషన్ చూడ్డానికి వెళ్ళాం. ఉమ్మడి అటవీయాజమాన్యం మొదలైన కొత్తలో తొందరగా లాభాలను … Continue reading →

Posted in అరణ్యం, శీర్షికలు | Tagged అడవులు, అభయారణ్యం, అరణ్యం, చెట్లుమొక్కలు, విహంగ శీర్షికలు, విహంగ సాహిత్యం, వీణావాణి | Leave a reply

అరణ్యం 2 -వాన గాయం-దేవనపల్లి వీణావాణి

avatarPosted on September 1, 2024 by vihangapatrikaNovember 28, 2024  

సరిగ్గా ఇప్పటికి రెండువారాలనుంచి వానలు కురుస్తూనే ఉన్నాయి. ఏటూరునాగారం చుట్టుముట్టు నీళ్ళుచేరిదాదాపు మూడురోజులు గడుస్తున్నది.ములుగుకువెళ్ళే రోడ్డు కొట్టుకుపోయింది. రామప్పచెరువునుంచి మొదలుకొని ములుగురోడ్డు తెంచుకుని నీళ్ళు సముద్రాన్ని తలపించేలా నిలిచిపోయాయి.గ్రామాలకు గ్రామాలు తరలించే పరిస్థితి  ఏర్పడింది.ఇప్పటికే  ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు కూడా. ఇటువైపు గోదావరి  ఉధృతంగా ప్రవహిస్తున్నది.  నీళ్ళలో నానిపోయిన మట్టిగోడలు కూలిన సంఘటనలు ఎన్నో.అంతా భీభత్సంగా … Continue reading →

Posted in అరణ్యం, శీర్షికలు | Tagged అడవులు, అరణ్యం, అరణ్యాలు, దేవనపల్లి, విహంగ శీర్షికలు, విహంగ సాహిత్యం, వీణావాణి, శీర్షికలు | Leave a reply

అరణ్యం 2 -శాక – దేవనపల్లి వీణావాణి

avatarPosted on August 1, 2024 by vihangapatrikaNovember 28, 2024  

    రాత్రి భారీగా కురిసిన వర్షానికి పొద్దునకల్లా  పైమట్టి కొట్టుకుపోయి చిన్నకాలువలు కట్టింది. నేనున్న చోటు పాత ఒకేగది, చిన్నవంటగది,అంతకన్నా చిన్నహాలుతోఉన్న డాబా. ఇంతకుముందు బీటుఅధికారి వసతిగృహంగా ఉండేది. పాడైపోయింది. ఇంకేఅధికారిక వసతిగృహం లేనందున అదే నావిడదదైంది. అన్నీ పాతవే. ఒక గ్యాస్ స్టవ్, రెండు మూడు గిన్నెలు , కొంచం అంటే  నా ఒక్కదానికే సరిపడే  … Continue reading →

Posted in అరణ్యం, శీర్షికలు | Tagged అడవులు, అరణ్యం, చెట్లు, దేవనపల్లి, ధారావాహికలు, విహంగ సాహిత్యం, వీణా వాణి | Leave a reply

అరణ్యం 2 – ఆక్రాంతం – వీణావాణి దేవనపల్లి

avatarPosted on July 1, 2024 by vihangapatrikaNovember 28, 2024  

వచ్చి అరగంట దాటింది. కొమ్మలు నీడలు కమ్మిన సన్నని కాలిబాట  మొక్కలునాటడంకోసం దున్ని,  గుంతలు చేసి పెట్టిన ప్రాంతానికి దారి ఇస్తుంది. ఆక్రమితప్రాంతాన్ని స్వాదీనం చేసుకోవడంకోసం అన్ని విధాలుగా ప్రయత్నించి ఈ నాడు మొక్కలు నాటే పనిపెట్టుకున్నాం.రెండు వానలు పడ్డాక నేల మెత్తబడి మొక్కలు నాటడానికి అనుకూలంగా తయారయ్యింది.మొక్కలు నర్సరీనుంచి ముందురోజే తరలించడంవల్ల,నాటడం,వెంటనే నీళ్ళు పట్టడంవంటి … Continue reading →

Posted in అరణ్యం, శీర్షికలు | Tagged అడవులు, అరణ్యం, చెట్లు, దేవనపల్లి, మొక్కలు, విహంగ సాహిత్యం, సాహిత్యం | Leave a reply

అరణ్యం 2 – కొండమల్లెలు – వీణావాణి దేవనపల్లి

avatarPosted on June 1, 2024 by vihangapatrikaNovember 28, 2024  

నేనున్నది చాలా  చిన్న గది కనుక , ఎండవేడి భరించరానిదై పోయింది.నీళ్లకు కష్టం లేదు కానీ మంచి నీళ్లకు కష్టం. గోదావరి ఇప్పుడు వట్టి పిల్ల కాలువ. చిన్న చిన్న వాగులు ఇప్పటికే ఎండిపోయాయి. మరో వారంలో వర్షాలు రావచ్చు. కానీ వారం గడవడం కష్టం.ఇవ్వాళ కొండాయి వెళ్ళాలి, సాయంత్రమే వెళ్ళడం. అక్కడ నాలుగేళ్ల క్రితం … Continue reading →

Posted in అరణ్యం, శీర్షికలు | Tagged అడవులు, అరణ్యం, చెట్లు, దేవనపల్లి, విహంగ సాహిత్యం, వీణావాణి, సంచికలు | Leave a reply

అరణ్యం 2 – అభంగలీల – వీణావాణి దేవనపల్లి

avatarPosted on March 1, 2024 by vihangapatrikaNovember 28, 2024  

            కొత్త చిగురుతొడిగే  చైత్రమాసంలో నిట్టనిలువు జపంచేస్తున్న దారువుల మధ్యనుంచి  పాపటి చీలికలాంటి దారి మీద వెళ్తుంటే వేడి గాలి చెవులను విసిరి కొట్టిన క్షణం ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. ఈ ప్రయాణంలో పక్కన ఉన్న ఇతర ప్రాంతాలతో అభయారణ్యపు గంభీరత్వాన్ని సులభంగా పోల్చుకోవచ్చు. గాలి పోకడ ములుగు ప్రాంతం దాటే వరకు ఒకలాగా తాడ్వాయినుంచి ఒకలాగా … Continue reading →

Posted in అరణ్యం, శీర్షికలు | Tagged అడవులు, అరణ్యం, చెట్లు, విహంగ సాహిత్యం, వీణావాణి | Leave a reply

అరణ్యం 2 కొత్త శీర్షిక ప్రారంభం మీ కోసం

avatarPosted on February 1, 2024 by vihangapatrikaNovember 28, 2024  

అందరికీ నమస్కారం. విహంగ మహిళా అంతర్జాల సాహిత్య మాస పత్రికలో అరణ్యం పేరుతో సంవత్సరకాలం పాటు వచ్చిన వ్యాసాలు 2022 సంవత్సరంలో ధరణీరుహ పేరుతో పుస్తకంగా   వచ్చింది. అది నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. చాలామంది అందులో ఉన్న అంశాలు గతంలో ఎక్కడా ప్రస్తావించనివని పుస్తకాన్ని ఆసాంతం ఆస్వాదించామని తెలియజేశారు. సాహిత్యంలో పేరెన్నికగన్న ప్రఖ్యాత రచయితలు … Continue reading →

Posted in అరణ్యం, శీర్షికలు | Tagged అడవులు, అరణ్యం, చెట్లు, దేవనపల్లి, ధారావాహికలు, విహంగ సాహిత్యం, వీణావాణి | Leave a reply

Recent Posts

  • నా కథ-8–  మా చెల్లి పెళ్ళి(కథ)— డా.బోంద్యాలు బానోత్(భరత్)
  • కులం కన్నా గుణం ముఖ్యం(కథ)- శశి
  • జ్ఞాపకం – 108 – అంగులూరి అంజనీదేవి
  • పులకరిస్తున్న ‘అమరావతి’ కవిత్వం (పుస్తక సమీక్ష) – ఆర్. శ్రీనివాసరావు,
  • “మూలాలు” (కథ )- మజ్జి భారతి

Recent Comments

  1. Bangarraju.Elipe on భారతదేశంలో వలస కార్మిక స్త్రీలు(సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే
  2. Vijaya Bhanu Kote on భారతదేశంలో వలస కార్మిక స్త్రీలు(సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే
  3. Vijaya Bhanu Kote on అంతర్వీక్షణం – 1 (ఆత్మ కథ) -విజయభాను కోటే
  4. Roopini on అంతర్వీక్షణం – 1 (ఆత్మ కథ) -విజయభాను కోటే
  5. Dr.D.Prakash on సంతకత్వం -(కవిత)- కట్టా వేణు

Archives

  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • March 2023
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑