అంతర్వీక్షణం-6 (ఆత్మకథ ) – విజయభాను కోటే
మొన్న ఒక కవిత పంపారు తెలిసిన వ్యక్తి. ఆ కవిత నిండా అమ్మ గురించి ఉంది. అమ్మ గురించి అంటే అమ్మ త్యాగమయ జీవితం గురించి. ఎందుకో.. మనసంతా చేదుగా అయిపోయింది. నిజానికి ఆ కవిత చదవగానే నాకు మా మమ్మీనే గుర్తుకువచ్చింది. వంట ఇల్లు, పిల్లల్ని పెంచడం, ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే … Continue reading →