అంతర్వీక్షణం-4 (ఆత్మకథ )-విజయభాను కోటే
అమ్మమ్మ, మమ్మీ, డాడీ.. వీళ్ళకు ఏది చెప్పినా కథాలాగా చెప్పడం అలవాటు. Anecdotes ను అంత గొప్పగా చెప్పేవారు. అందువల్లేనేమో నేను సహజంగానే కథలకు ఆకర్షితురాలను అయ్యాను. చిన్నప్పటినుండి పుస్తకాలు, కబుర్లు ఈ రెండూ మహా ఇష్టం. చిన్నప్పుడు డాడీ కొని తెచ్చే పుస్తకాలతో గడిపేదాన్ని. కొన్నాళ్ళకు నా pocket money (దాన్ని pocket money … Continue reading →