నా కథ-12 ( గురుకుల పాఠశాల)— డా.బోంద్యాలు బానోత్(భరత్)
ఎట్టకేలకు రవీందర్ హాల్ టికెట్ నెంబర్ పైన వేరే అబ్బాయి జాయినవుతుంటే దొరిక బట్టీ, రవీందర్ పేరు మీద కాల్ లేటర్ ఇష్యూ చేయించి, ఆ లేటర్ పట్టుకోని ఇంటికి పోయి, రవీందర్ ని తీసుకొని వచ్చి, ఏటూరు నాగారం గురుకుల పాఠశాలలో చేర్పించాను. అది గురుకుల పాఠశాల. అంటే చదువుతో పాటు భోజన వసతి … Continue reading →
